1. హోషేయ ఏ రాజుకు పన్ను ఇచ్చుట మానెను?
2. హోషేయ చేసినది ఏమి అష్షూరురాజు తెలుసుకొనెను?
3 . అష్షూరు రాజు హోషేయకు సంకెళ్ళు వేయించి ఎక్కడ యుంచెను?
4 . అూరు రాజు ఎన్ని సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను?
5 . హోషేయ ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొనెను?
6. అష్షూరు రాజు ఎవరిని తన దేశమునకు చెరగొనిపోయెను?
7 . ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో ఏమి కల్గియుండెను?
8 . ఇశ్రాయేలు వారు ఏమి బోధించువారై యున్నారు?
9. ఇశ్రాయేలు వారు తమ స్థలములన్నిటిలో ఏమి కట్టుకొనెను?
10 . యెహోవా వెళ్ళగొట్టిన జనముల వాడుక చొప్పున ఇశ్రాయేలు ఎక్కడ ధూపము వేసిరి?
11 . చేయకూడదని వేటిని గూర్చి యెహోవా ఆజ్ఞాపించెనో వాటిని ఇశ్రాయేలీయులు ఏమి చేసిరి?
12 . ఏమి విడిచిపెట్టుడని తన సేవకులగు ప్రవక్తల ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను?
13 . దేనిని బట్టి యెహోవా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించుమని యెహోవా సెలవిచ్చెను?
14. విశ్వాసఘాతకులైన పితరుల వలె ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమైరి?
15 . ఇశ్రాయేలీయులు యెహోవా నిర్ణయించిన ధర్మశాస్త్రమును ఏమి చేసిరి?
Result: