Bible Quiz in Telugu Topic wise: 17 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of New testament Chapters" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 28
ⓑ 23
ⓒ 20
ⓓ 19
2. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 13
ⓑ 21
ⓒ 15
ⓓ 27
3. యోహాను పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 03
ⓑ 06
ⓒ 05
ⓓ 07
4. మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 10
ⓑ 21
ⓒ 16
ⓓ 25
5. గలతీయులకు వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 01
ⓑ 06
ⓒ 03
ⓓ 02
6. తిమోతికి వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 10
ⓑ 06
ⓒ 04
ⓓ 02
7. లూకా సువార్తలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 20
ⓑ 19
ⓒ 14
ⓓ 24
8. కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 05
ⓑ 04
ⓒ 03
ⓓ 06
9. అపొస్తలుల కార్యములులో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 27
ⓑ 21
ⓒ 28
ⓓ 23
10. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 01
ⓑ 04
ⓒ 05
ⓓ 06
11. యాకోబు పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 01
ⓑ 06
ⓒ 04
ⓓ 05
12. కొరింథీయులకు వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 15
ⓑ 13
ⓒ 16
ⓓ 11
13. తీతుకు వ్రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 01
ⓑ 03
ⓒ 05
ⓓ 06
14. పేతురు పత్రికలో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 05
ⓑ 03
ⓒ 06
ⓓ 11
15. ప్రకటన గ్రంధములో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ 20
ⓑ 17
ⓒ 19
ⓓ 22
Result: