1. ఇశ్రాయేకీయులు యెహోవా ఆజ్ఞలను అనుసరింపక పోతవిగ్రహములైన వేటిని చేసుకొనిరి?
2. బయలు దేవతను పూజిస్తూ ఇశ్రాయేలీయులు వేటికి నమస్కరించిరి ?
3 . ఇశ్రాయేలీయులు తమ కుమార్తెలను, కుమారులను ఏమి దాటించిరి?
4 . శకునములను, చిల్లంగితనమును ఇశ్రాయేలీయులు తమకు ఏమి చేసికొనిరి?
5. ఏమి చేయుటకు ఇశ్రాయేలీయులు తమ్మునుతాము అమ్ముకొని, యెహోవాకు కోపము పుట్టించిరి?
6 . యెహోవా ఇశ్రాయేలీయుల మీద బహుగా కోపించి, ఎక్కడ నుండి వారిని తరిమెను?
7 . నేటి వరకు ఇశ్రాయేలీయులు ఎవరి చెరలో నుండెను?
8. అష్షూరురాజు బబులోను,కూతా,అవ్వా,హమాతు సెపర్వయీము దేశజనులను రప్పించి ఎక్కడ యుంచెను?
9 . యెహోవా యందు భయభక్తులు లేని ఆ దేశజనుల మీదికి యెహోవా ఏమి రప్పించెను?
10 . ఇశ్రాయేలీయులు యెహోవా యందు భయభక్తులు కలిగి యున్నయెడల ఎవరి చేతి నుండి ఆయన వారిని విడిపించును?
11 . ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినక దేని చొప్పుననే జరిగించిరి?
12 . తాము పెట్టుకొనిన విగ్రహములను పూజిస్తూ ఇశ్రాయేలు వారు ఎవరు చేసినట్టు చేయుచున్నారు?
13 . దేవుడు ఇశ్రాయేలీయులను అష్టూరు రాజుకు అప్పగించుట ఏ రాజు కాలములో జరిగెను?
14 . మోషే చెప్పిన దేనిని గైకొనక ఇశ్రాయేలీయులు ఇతర దేవతలను పూజించిరి?
15 . అపూరు రాజు ఇశ్రాయేలీయులను ఏ పట్టణములలో ఉంచెను?
Result: