1 . యూదా వారినుండి విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను ఏలిన మొదటి రాజెవరు?
2. ఇశ్రాయేలీయుల రెండవ రాజు ఎవరు?
3. ఇశ్రాయేలీయుల మూడవ రాజు పేరేమిటి?
4. ఇశ్రాయేలీయులను ఏలిన నాలుగవ రాజు ఎవరు?
5. ఇశ్రాయేలీయులను పాలించిన అయిదవ రాజెవరు?
6. ఇశ్రాయేలీయులను ఏలిన ఆరవ రాజు పేరు తెల్పండి?
7. ఇశ్రాయేలీయుల ఏడవ రాజు పేరేమిటి?
8. ఇశ్రాయేలీయుల ఎనిమదవ రాజు ఎవరు?
9. ఇశ్రాయేలీయుల తొమ్మిదవ రాజు పేరేమిటి?
10. ఇశ్రాయేలీయులను ఏలిన పదవ రాజు ఎవరు?
11. ఇశ్రాయేలీయుల పదకొండవ రాజు పేరు ఏమిటి?
12. ఇశ్రాయేలీయులను ఏలిన పండ్రెండవ రాజు ఎవరు?
13. ఇశ్రాయేలీయుల పదమూడవ రాజు పేరు ఏమిటి?
14. ఇశ్రాయేలీయుల పదునాలుగవ రాజు ఎవరు?
15. ఇశ్రాయేలీయులను ఏలిన పదిహేనవ రాజు పేరేమిటి?
Result: