1. యెహోయాషు నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
2. యరొబాము,నె బాతు కుమారుడైన ఎవరి వలె పాపములను విడువలేదు?
3. యెహోవా దృష్టికి యరొబాము ఏమి చేసెను?
4. యెహోవా సేవకుడైన ఏప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చెను?
5. యోనా తండ్రి పేరేమిటి?
6. యోనా ద్వారా యెహోవా సెలవిచ్చినట్లు ఎవరి సరిహద్దును యరొబాము స్వాధీనము చేసుకొనెను?
7. ఇశ్రాయేలు వారి సరిహద్దు ఏ మార్గము నుండి ఏ సముద్రము వరకు నుండెను?
8. అల్పులేమి,ఘనులేమి ఇశ్రాయేలు వారికి ఎవరు లేకపోయిరి?
9. యెహోవా,ఇశ్రాయేలువారు పొందిన బాధ ఏమైనదనుకొనెను?
10. ఇశ్రాయేలు పేరును దేవుడు ఆకాశము క్రింద నుండి ఏమి చేయననెను?
11. యెహోవా యరొబాము ద్వారా ఇశ్రాయేలీయులను ఏమి చేసెను?
12. ఎక్కడి నుండి యరొబాము ఇశ్రాయేలీయులను ఏలెను?
13. తన యుద్దములో మరొకసారి యరొబాము హమాతుతో పాటు ఏ పట్టణమును తెచ్చుకొనెను?
14. యరొబాము గురించి ఇశ్రాయేలీయుల ఏ గ్రంధములో వ్రాయబడెను?
15. యరొబాము ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు ఏలెను?
Result: