1. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు?
2. సౌలు ఏ గోత్రమునకు చెందినవాడు?
3. సౌలు తండ్రి పేరేమిటి?
4. సౌలును ఎవరు అభిషేకించెను?
5. సౌలును యెహోవా తన యొక్క దేని మీద అధిపతిగా నియమించెను?
6. సౌలు దేవుని కొండ చేరినప్పుడు ఎవరు కనబడుదురని సమూయేలు చెప్పెను?
7. ప్రవక్తలసమూహమును చూడగానే సౌలు మీదికి "యెహోవాఆత్మ"ఎలా దిగివచ్చెను?
8. సమూయేలునొద్ద నుండి వెళ్ళిపోవుటకు సౌలు తిరుగగా దేవుడు అతనికి ఏమి అనుగ్రహించెను?
9. సౌలు ఇశ్రాయేలీయులను యేలునప్పుడు అతనికి ఎన్ని యేండ్లు?
10. సౌలు మొదట ఎవరితో యుద్ధము చేసెను?
11. సమూయేలు మాట వినక సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక ఎటువంటి పని చేసెను?
12. యెహోవా మాట చొప్పున ఎవరిని బొత్తిగా పాడు చేసి నిర్మూలము చేయమని సమూయేలు సౌలునకు చెప్పెను?
13. యెహోవా మాట వినక సౌలు దేని మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసెను?
14. యెహోవా మాట విననందున ఆయన సౌలును రాజుగా నుండకుండ ఏమి చేసెను?
15. సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా ఏమి పడెను?
Result: