1. యెహోవా తన చిత్తానుసారమైన ఏమి యొకని కనుగొనెను?
2. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారెవరు?
3. ఫిలిష్తీయులలో బలాఢ్యుడైన గొల్యాతును దావీదు ఏమి లేకయే వడిసెలరాతితో కొట్టి చంపెను?
4. సౌలుకు దావీదు యందు ఏమి పుట్టెను?
5. సింహము, ఎలుగుబంటుల దేని నుండి యెహోవా దావీదును రక్షించెను?
6. స్త్రీలు సౌలు దావీదులు శత్రువులను ఎంత కొలదియు హతము చేసిరని పాడిరి?
7. దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి హృదయము అతనితో కలిసిపోయెను?
8. సౌలును దురాత్మ వెరపింపగా దావీదు ఏది వాయించుట చేత అతడు బాగుపడెడివాడు?
9. దావీదు సమస్త విషయములలో ఏమి కలిగి ప్రవర్తించెడివాడు?
10. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైయుండుట చూచి సౌలు ఎవరికి భయపడెను?
11. సౌలు దావీదు మీద ఎటువంటి చూపు నిలిపెను?
12. సౌలు దావీదు ఏమి చేయవలెననుకొనెను?
13. దావీదు తప్పించుకొని పారిపోయి ఎవరి యొద్దకు వచ్చెను?
14. సమూయేలు నొద్ద నుండి దావీదు ఎవరి యొద్దకు వచ్చెను?
15. దావీదు తండ్రి పేరేమిటి?
Result: