Bible Quiz in Telugu Topic wise: 187 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలుగోత్రకర్తల వృత్తులు" పై బైబిల్ క్విజ్)

1. రూబేనీయుల వృత్తి ఏమిటి?
ⓐ పశువుల కాపరులు
ⓑ గొర్రెల కాపరులు
ⓒ వ్యవసాయదారులు
ⓓ సేద్య కారులు
2. షిమ్యోనీయుల వృత్తి ఏమిటి?
ⓐ వ్యవసాయదారులు
ⓑ గొర్రెల కాపరులు
ⓒ సేద్యకారులు
ⓓ పశువుల కాపరులు
3. లేవీయుల వృత్తి ఏమిటి?
ⓐ రాజరికము
ⓑ భూసేద్యము
ⓒ యాజకత్వము
ⓓ వ్యాపారము
4. యూదా వారి వృత్తి ఏమిటి?
ⓐ వర్తకము
ⓑ వ్యవసాయము
ⓒ భూసేద్యము
ⓓ రాజరికము
5. దానీయుల వృత్తి ఏమిటి?
ⓐ కాపలా దారులు
ⓑ వ్యాపారము
ⓒ కుమ్మరులు
ⓓ కంసాలులు
6. నఫ్తాలీయుల వృత్తి ఏమిటి?
ⓐ రాజరికము
ⓑ వేటాడుట
ⓒ భూసేద్యము
ⓓ వ్యాపారము
7. కంసాలి వృత్తి పనిని ఏ గోత్రము వారు చేసెడివారు?
ⓐ దాను
ⓑ ఇశ్శాఖారు
ⓒ గాదు
ⓓ ఆషేరు
8. ఏ గోత్రము వారు శిల్పకారుల వృత్తి చేసెడి వారు?
ⓐ రూబేను
ⓑ ఆషేరు
ⓒ దాను
ⓓ నఫ్తాలి
9. ఇశ్శాఖారీయుల వృత్తి ఏమిటి?
ⓐ భూసేద్యము
ⓑ రాజరికము
ⓒ వ్యాపారము
ⓓ కాసేపని
10. జెబూలీ నీయుల వృత్తి ఏమిటి?
ⓐ కాసేపని
ⓑ వడ్రంగి పని
ⓒ వ్యాపారము
ⓓ భూసేద్యము
11. అధిపతులుగా వృత్తిని చేసిన వారు ఎవరు?
ⓐ దాను
ⓑ ఆషేరు
ⓒ జెబూలూను
ⓓ యోసేపు
12. బెన్యామీనీయుల వృత్తి ఏమిటి?
ⓐ వస్త్ర వ్యాపారము
ⓑ వ్యవసాయము
ⓒ కాసేపని
ⓓ వడ్రంగి పని
13. మనషే అర్థ గోత్రకర్తల వృత్తి ఏమిటి?
ⓐ పశువుల కాపరులు
ⓑ గొర్రెల కాపరులు
ⓒ భూసేద్యము
ⓓ పైవన్నియు
14. ఎఫ్రాయీయుల వృత్తి ఏమిటి?
ⓐ వర్తక వ్యాపారము
ⓑ సముద్ర వ్యాపారము
ⓒ సుగంధద్రవ్యముల వ్యాపారము
ⓓ పైవన్నియు
15. పండ్రెండు గోత్రకర్తలకు తీర్పు తీర్చు వారెవరు?
ⓐ యేసు శిష్యులు
ⓑ యోహాను శిష్యులు
ⓒ సేవకులు
ⓓ విశ్వాసులు
Result: