1. యెహోవా దినము ఎటువంటి దినము?
2. యెహోవా ఉగ్రత దినమున ఏమి కమ్మును?
3. యెహోవా ఉగ్రతను ఏమి చేయగలవాడెవడు?
4. ఏమి అనుసరించిన యెడల ఉగ్రత నుండి దాచబడతాము?
5. యెహోవా ఉగ్రత దినమున ఏమి మనలను తప్పించజాలవు?
6. యెహోవా ఉగ్రత దినమున ఆయన కోపము ఎలా పారును?
7. మహోగ్రతగల యెహోవా ఏమి చేయును?
8. యెహోవా ఉగ్రత దినమున ఆయన యొక్క దేని చేత భూమి యంతయు దహింపబడును?
9. యెహోవా ఉగ్రతదినమున ఆయన ఎవరికి ప్రతీకారము చేయును?
10. యెహోవా ఉగ్రత దినమున ఆయన దృష్టికి పాపము చేసిన వారి మీదకు ఏమి రప్పించబోవును?
11. యెహోవా ఉగ్రత దినమున ఆయన కొండలను కొట్టగా అవి ఏమగును?
12. యెహోవా ఉగ్రత దినమున పాపము చేసిన జనుల రక్తము దేని వలె కారును?
13. యెహోవా ఉగ్రత దినమున పాపము చేసిన జనుల మాంసము ఎలా పారవేయబడును?
14. దేవుని ఉగ్రత ఎవరి మీదకు వచ్చును?
15. ఉత్తముడైన యెహోవా ఉగ్రత(శ్రమ) దినమున మనకు ఎలా యున్నాడు?
Result: