①. Best (Better) అనగా అర్ధము ఏమిటి?
②. నీ కృప జీవము కంటె "ఉత్తమము" అని ఏ అరణ్యములో ఉన్నప్పుడు దావీదు యెహోవా గూర్చి కీర్తన రచించెను?
③. ఏమి కూడ "ఉత్తమమై"నదై యుండెను అని పౌలు అనెను?
④. యెహోవా "ఉత్తముడును"మరియు ఏమియునై యుండెనని దావీదు అనెను?
⑤. యెహోవా "ఉత్తముడని"రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించినవాడు ఏమగును?
⑥ నీ చేతిలో నుండి రాజ్యమును లాగివేసి "ఉత్తముడైన"నీ యొక్క ఎవనికి దానిని అప్పగించియున్నాడని సమూయేలు, సౌలుతో అనెను?
⑦. నేను "ఉత్తమమైన"దాని ననుసరించినందున జనులు నాకు ఏమైరి అని దావీదు అనెను?
⑧. మీ యజమానుని కుమారులలో "ఉత్తముడైన "వాని కోరుకొనుమని ఎవరు ఆహాబు సంబంధులతో అనెను?
⑨. పాపము "ఉత్తమమైన "దాని మూలముగా నాకు ఏమి కలుగజేయునని పౌలు అనెను?
①⓪. యెహోవా "ఉత్తమమైన"దానిని అనుగ్రహించునని ఎవరు అనేను?
①①. "ఉత్తమమును"అనుకూలమైన యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు ఏమి పొందవలెను?
①②. ఎవరు "ఉత్తమమైన"దానిని ఏర్పర్చుకొనెనని యేసు అనెను?
①③. యెహోవా యొక్క "ఉత్తమమైన" కృప ఏమి చేయును?
①④. మనుష్యుడా, ఏది "ఉత్తమమో"అది నీకు తెలియజేయబడియున్నదని ఏ ప్రవక్త అనెను?
①⑤. "ఉత్తముడైన"యెహోవా తన మార్గములను గూర్చి ఎవరికి ఉపదేశించును?
Result: