1."యెహోవా అందరికి ఉపకారి" ; ఈ వాక్యము యొక్క రిఫెరెన్స్ తెల్పుము?
2 Q. ఎవరిని బట్టి సౌలు కుటుంబములో నేను ఉపకారము చూపుటకు ఎవరైన కలరా యని దావీదు అనెను?
3 Q. నా దేవుని మందిరమునకు, దాని ఆచారములు జరుగుటకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము, అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
4. యెరికోను వేగుచూచుటకు వచ్చిన ఇద్దరికి ఉపకారము చేసినది ఎవరు?
5Q. ఎవరికి ఉపకారము చేసినా యెహోవా మనకు ప్రత్యుపకారము చేయును?
6. ఉపకారముతో పాటు దేనిని చేయుట దేవునికి అది యాగము?
7Q. అపకారమునకు ఉపకారము చేసి నీ ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివని, ఎవరు దావీదుతో అనెను?
8Q. మన ఉపకారము దేని చేతనైనట్టు ఉండకూడదు?
9Q. ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారని పనివాడు ఎవరితో అనెను?
10. నిజమైన విధవరాండ్రు ఎవరికి ప్రత్యుపకారము చేయవలెను?
11 Q. యెహోవా చేసిన ఉపకారములలో దేనినీ మరువకూడదని మనము ఎవరితో చెప్పవలెను?
12. అత్యధికమైన దేనిని బట్టి దేవుడు క్రీస్తునందు మనకు ఉపకారము చేసెను?
13Q. యెహోవా మహోపకారియై ఎవరిని బొత్తిగా నాశనము చేయకుండెను?
14: యెహోవా చేసిన ఉపకారములలో దేనిని చేతపట్టుకొని ఆయనకు ప్రార్ధన చేయవలెను?
15Q. ఉపకారము అనగా నేమి?
Result: