1. యెహోవా "ఉపదేశము" ఎలా కురియును?
2. దేవుడు "ఉపదేశము" యొక్క దేనిని బోధపరచును?
3. యెహోవా "ఉపదేశములు" ఎటువంటివి?
4. "ఉపదేశమును" విడిచిపెట్టక, దానిని ఎలా పట్టుకోవాలి?
5. దేవుని "ఉపదేశములను" ఏమి చేయాలి?
6. దేవుని " ఉపదేశము"ఏమి గలది?
7. దేవుని "ఉపదేశమార్గమును ఏమిచేసి నడచుకోవాలి?
8. "ఉపదేశమును" ఎక్కడ ధరించుకొన వలెను?
9. దేవుని "ఉపదేశము" వలన ఏమి కలుగును?
10. "ఉపదేశము" వినువారు ఏమౌదురు?
11. "ఉపదేశము"ఏమైనది?
12."ఉపదేశమును" అంగీకరించిన ఎలా ఉంటాము?
13. "పదేశమును "ఎవరు తిరస్కరించుదురు?
14. దేవుని "ఉపదేశమును "విడిచిన ఏమౌతారు?
15. ఎటువంటి "ఉపదేశమును "అంగీకరించాలి?
Result: