1 "ఉపవాసము"అనగా అర్ధమేమిటి?
2Q. ప్రభువునకు ప్రీతికరమైన ఉపవాసము ఎటువంటిదో వివరించిన ప్రవక్త ఎవరు?
3 Q. "ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?
4Q. ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడుకొని ఉపవాసముండి, మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి?
5Q. చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయని వ్యక్తి ఎవరు?
6Q. ప్రవక్తలు, బోధకులు ప్రభువును సేవించుచు, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎవరిని ప్రభుపని కొరకు ప్రత్యేకపరచుకొనెను?
7Q. దావీదు జబ్బుపడిన తన బిడ్డకొరకు ఎన్ని దినములు ఉపవాసముతో ప్రార్ధించెను?
8 Q. పరిశుద్ధ గ్రంధములో రెండుమార్లు నలువది దినములు,రేయింబవళ్ళు ఉపవాసమున్నది ఎవరు?
9Q. అపొస్తలుడైన పౌలుతో పాటు ఓడలో ఉన్న ఎంత మంది ఖైదీలు ఎన్నిదినములు ఉపవాసముండెను?
10. మూడు వారములు భోజనము చేయక, దానియేలు దేవుడు చూపిన ఏ సంగతులను చూచెను?
11Q. మూడు దినములు చూపులేక అన్నపానములు లేమియు పుచ్చుకొనని సౌలు వద్దకు పంపబడిన శిష్యుడు ఎవరు?
12 Q. దేవునికి భయపడి ఉపవాసముండి అపాయము తప్పించుకున్న ఇశ్రాయేలు రాజు ఎవరు?
13: దయ్యములను వదిలించుట దేనివలన సాధ్యము?
14 Q వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున్నానని,డంబముగా ప్రార్ధించిందెవరు?
15 Q. ఉపవాసము చేయునప్పుడు ఎవరివలె దుఃఖముఖులై ఉండకూడదు?
Result: