Bible Quiz in Telugu Topic wise: 198 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఊట" అను అంశముపై క్విజ్)

1. మనుష్యుని యొక్క ఏమి జ్ఞానపు "ఊట"వంటివి?
ⓐ ఆలోచనలు
ⓑ తలంపులు
ⓒ నోటిమాటలు
ⓓ పలుకులు
2. వేటి మధ్య యెహోవా "ఊట"లను ఉబుకజేసెదననెను?
ⓐ కొండల
ⓑ లోయల
ⓒ వాగుల
ⓓ కోనేరుల
3. సముద్రపు "ఊట"లలోనికి నీవు చొచ్చితివా? అని యెహోవా ఎవరిని అడిగెను?
ⓐ దావీదును
ⓑ హిజ్కియాను
ⓒ యోబును
ⓓ ఎలీహును
4. యెహోవా దేనిని నీటి "ఊట"ల చోటుగాను మార్చెదననెను?
ⓐ యెడారినేలను
ⓑ అరణ్యప్రదేశమును
ⓒ కొండప్రాంతమును
ⓓ ఎండిన నేలను
5. కలకల చేయబడు "ఊట", ఎవరు దుష్టునికి లోబడుటతో సమానము?
ⓐ నీతిమంతుడు
ⓑ బుద్ధిమంతుడు
ⓒ జ్ఞానవంతుడు
ⓓ భక్తిగలవాడు
6. నా జనులు ఎటువంటి "ఊట"నైన నన్ను విడిచియున్నారని యెహోవా అనెను?
ⓐ తియ్యనిజెలల
ⓑ జీవజలముల
ⓒ నదీజలముల
ⓓ ప్రవాహజలముల
7. యెహోవా పుట్టించు గాలి వలన ఎవరి "ఊటలు"ఇంకిపోవును?
ⓐ ఇశ్రాయేలు
ⓑ షిమ్యోను
ⓒ ఎఫ్రాయిము
ⓓ మనషే
8. ఏది నీటిగట్టున పుట్టు "ఊట"?
ⓐ జగడము
ⓑ యుద్ధము
ⓒ శత్రుత్వము
ⓓ కలహారంభము
9."ఊట"జలమును ఉబుక చేయునట్లు ఏది తన చెడుతనమును ఉబుకజేయును?
ⓐ ఐగుప్తు
ⓑ సీదోను
ⓒ షోమ్రోను
ⓓ యెరూషలేము
10. జ్ఞానుల యొక్క ఏమి జీవపు "ఊట"యై మరణపాశములలో నుండి విడిపించును?
ⓐ తీర్మానము
ⓑ ఉపదేశము
ⓒ ప్రవర్తన
ⓓ నియమము
11. యెహోవా దినమందు ఏమి పరిహరించుటకు దావీదు యెరూషలేము నివాసుల కొరకు "ఊట"యొకటి తీయబడును?
ⓐ పాపమును; అపవిత్రతను
ⓑ దోషమును; అశుచిని
ⓒ అపరాధమును ; చెడును
ⓓ అతిక్రమమును ; దుర్నీతిని
12. నా జనులలో హతమైన వారి గూర్చి కన్నీరు విడుచుటకు నా కన్ను కన్నీళ్ళ "ఊట"గాను ఉండును గాక అని ఎవరు అనెను?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ యోవేలు
ⓓ యెహెజ్కేలు
13. మా "ఊట"లన్నియు నీ యందే యున్నవని జనులు అందురని ఎవరు అనెను?
ⓐ సొలొమోను
ⓑ ఏతాము
ⓒ కోరహుకుమారులు
ⓓ ఆసాపు
14. నీటి "ఊట "యెహోవా మందిరములో నుండి ఉబికి పారి దేనిని తడుపును?
ⓐ షిత్తము లోయను
ⓑ బెతావెనులోయను
ⓒ గోజాను లోయను
ⓓ అర్ఫారు లోయను
15. యెహోవా యందు ఏమి కలిగియుండుట జీవపు "ఊట"?
ⓐ సంపూర్ణవిశ్వాసము
ⓑ ధృడమైననమ్మకము
ⓒ గొప్ప సంకల్పము
ⓓ భయభక్తులు
Result: