Bible Quiz in Telugu Topic wise: 199 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఊపిరి" అను అంశము పై క్విజ్)

1Q అందరికిని జీవమును "ఊపిరి"ని సమస్తమును దయచేయువాడు ఎవరు?
A దేవుడు
B అపవాది
C దేవదూత
D వాయువుడు
2 . ఎవరు వట్టి "ఊపిరి"ని పోలియున్నారు?
A ఘనులు
B మృతులు
C నరులు
D సేనలు
3 Q. నా జీవము వట్టి "ఊపిరి"యే అని జ్ఞాపకము చేసికొనుమని' ఎవరు పలికెను?
A దావీదు
B యోనా
C యోబు
D మికా
4 Q. యెహోవా నోటి "ఊపిరి" చేత ఏమి కలిగెను?
A సర్వ నాశనము
B సర్వసమూహము
C సర్వరోగము
D సర్వపాపము
5 Q. నా బలము తొలగిపోయెను, "ఊపిరి" విడువలేకయున్నానని ఎవరు అనెను?
A యేహెఙ్కేలు
B లేమూయేలు
C దానియేలు
D సమూయేలు
6 Q. యెహోవా నాసికారంధ్రముల "ఊపిరి" వలన ఏవి రాశిగా కూర్చబడెను?
A ధాన్యం
B నీళ్లు
C పొట్టు
D మన్ను
7 Q. అబద్ధములాడి ఏమి సంపాదించుకొనుట "ఊపిరి"తో సాటి?
A జీవము
B మరణము
C ధనము
D ప్రాపకము
8 Q. దేవుడు తన పెదవుల "ఊపిరి" చేత ఎవరిని చంపును?
A లోకులను
B దోషులను
C నిర్దోషులను
D దుష్టులను
9 Q. యెహోవా "ఊపిరి" విడువగా ఆకాశ విశాలములకు ఏమి వచ్చును?
A రూపము
B పాపము
C అందము
D ఆకారము
10 Q. భీకరుల "ఊపిరి" గోడకు తగిలిన దేనివలె ఉండెను?
A లేతకొమ్మ
B గాలివాన
C చెదల
D సుడిగాలి
11Q. వేటి నోళ్లలో "ఊపిరి" లేశమైన లేదు?
A జంతువుల
B విగ్రహముల
C మకరముల
D వృక్షముల
12. మన్యప్రదేశమున శేషమేమియు లేకుండ "ఊపిరి" గల సమస్తమును ఎవరు నిర్మూలము చేసెను?
A రెహబము
B అహరోను
C యెహోషువ
D కాలేబు
13. దేవుని "ఊపిరి" వలన ఏమి పుట్టును?
A క్షేమము
B మంచు
C రోశము
D జలము
14Q. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి "ఊపిరి" వలె ఉన్నాడని' ఎవరు అనెను?
A హేమాను
B ఆసాపు
C దావీదు
D అయితాము
15Q. యెహోవా "ఊపిరి" గంధక ప్రవాహమువలె సిద్ధపరచబడియున్న దేనిని రగులబెట్టును?
A బెయేరెషేబాను
B తొపేతును
C రహేబోతును
D సుక్కోతున
Result: