Bible Quiz in Telugu Topic wise: 20 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Princes" సందర్భంగా సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "princess అనగా నేమి?
ⓐ యువరాణి
ⓑ రాజకుమారి
ⓒ సుకుమారి
ⓓ పైవన్నియు
2 . "రాజకుమారి" అని అర్ధము వచ్చే పేరు ఏమిటి?
ⓐ రిబ్కా
ⓑ శారా
ⓒ రాహేలు
ⓓ లేయా
3 . రాజైన దావీదు కుమార్తె యైన యువరాణి పేరేమిటి?
ⓐ హదస్సా
ⓑ మిర్యాము
ⓒ తామారు
ⓓ దెబోరా
4 . రాజైన సొలొమోను పెద్దకుమార్తె యైన యువరాణి పేరు ఏమిటి?
ⓐ అహీమా
ⓑ మారు
ⓒ హెతెరు
ⓓ టాపాతు
5 . ఫరో కుమార్తె యైన యువరాణి పేరేమిటి?
ⓐ బితియ
ⓑ సీజెమా
ⓒ వెనియా
ⓓ సోజీమా
6. రాజైన సౌలు కుమార్తె యైన రాజకుమారి పేరేమిటి?
ⓐ నయామా
ⓑ మేరబు
ⓒ మిల్కా
ⓓ మిర్యాము
7 . జైలు కుమార్తె యైన యువరాణి పేరేమిటి?
ⓐ నజీయా
ⓑ సుహీనా
ⓒ మీకాలు
ⓓ హెరెతు
8 . రాజైన యెహోరాము కుమార్తె యైన రాజకుమారి పేరేమిటి?
ⓐ యెషూను
ⓑ యెదీమా
ⓒ యెషెరు
ⓓ యెహోషబతు
9 . రాణియైన ఎస్తేరు యొక్క కుమార్తె యైన యువరాణి పేరేమిటి?
ⓐ సిజీమా
ⓑ గెజెషు
ⓒ దేరామీ
ⓓ సిక్లాను
10. రాజైన సొలొమోను యొక్క చిన్న కుమార్తెయైన యువరాణి పేరేమిటి?
ⓐ అహీమా
ⓑ బాశెమతు
ⓒ టాన్లీయా
ⓓ జీజిమా
11. రాజైన నెబుకద్నెజరు కుమార్తె యైన రాజకుమారి పేరేమిటి?
ⓐ జెరీమా
ⓑ నమీను
ⓒ టూసీయా
ⓓ హెసెరు
12 . రాజైన హిజ్కియా కుమార్తె యైన యువరాణి పేరు ఏమిటి?
ⓐ హెషూవా
ⓑ టెరెమోను
ⓒ గెహ్రషు
ⓓ యెహీమాషు
13 . రాజైన యెహోషాపాతు కుమార్తె యైన రాజకుమారి పేరేమిటి?
ⓐ హెమెషు
ⓑ యెదీతూను
ⓒ యెగ్లీను
ⓓ హార్ధ
14 . రాజైన రెహబాముకు యువరాణులైన ఎంతమంది కుమార్తెలు కలరు?
ⓐ ఇరువది
ⓑ నలువది
ⓒ అరువది
ⓓ యెనుబది
15 . కన్యకలైన రాజకుమార్తెలు ఏమిగల చీరలు ధరించెడివారు?
ⓐ తెలుపు వర్ణము
ⓑ ఊదావర్ణము
ⓒ నీలవర్ణము
ⓓ వివిధవర్ణముల
Result: