1 . "ఎండ" ఎవరి నుండి వచ్చును?
2 ."ఎండ"కాలమునకు ఏమి గిట్టదు?
3 . అబ్రాహాము "ఎండ" వేళ ఏ వనములో కూర్చుండియుండెను?
4 . పగటి "ఎండకు" క్షీణించితిని అని ఎవరు అనెను?
5 . మహా "ఎండకు" కాలిన అరణ్యములో యెహోవా ఎవరిని స్నేహించెను?
6 . నా గద్దింపునకు దేనిని "ఎండ" బెట్టుదునని యెహోవా సెలవిచ్చెను?
7 . "ఎండ దెబ్బకు వాడిన గడ్డివలె నా యొక్క ఏమి వాడియున్నదని కీర్తనాకారుడు అనెను?
8 . ఎండిన దేశములో "ఎండ" వేడిమి అణగిపోవునట్లు యెహోవా దేనిని అణచివేసెను?
9 . ఎండ తగిలినదాననని ఎవరు అనెను?
10 . యోనా దగ్గర "ఎండ" కాయగా దేవుడు వేడిమి గల దేనిని రప్పించెను?
11 . ఎండమావులు ఏమగునని యెహోవా అనెను?
12 . "ఎండ"కాయు చుండగాను నేను నిమ్మళించి నా యొక్క దేనిని కనిపెట్టుకొందునని యెహోవా అనెను?
13 . ఎప్పటి "ఎండ" దెబ్బయైనను తగులకుండా యెహోవా కాపాడును?
14. ఎక్కడ పగలు "ఎండకు"నీడగాను పర్ణశాల యొకటి యుండును?
15. "ఎండ" చల్లారి నీడలు జరిగిపోవు వరకు ఏయే పర్వతములకు వెళ్ళెదనని ప్రియుడు అనెను?
Result: