1. "ఎడతెగక "అనగా అర్ధము ఏమిటి?
2. నా చెయ్యి "ఎడతెగక" ఎవరికి తోడై యుండునని యెహోవా సెలవిచ్చెను?
3. "ఎడతెగక" నామీదికి క్రొత్తసాక్షులను పిలిచెదవని ఎవరు యెహోవాతో అనెను?
4. ఎవరు "ఎడతెగక" బలత్కారము చేయుదురు?
5. ఎవరు కూలు దినమున జనులు "ఎడతెగక" ప్రాణభయముతో వణుకుదురు?
6. "ఎడతెగక" ఏదితనకు కలిగిన శ్రమను దురవస్థను జ్ఞాపకము చేసుకొని కృంగియుండెను?
7. "ఎడతెగక" దేని మీద బాణములు వేయమని యెహోవా సెలవిచ్చెను?
8. ముసురు దినమున "ఎడతెగక" కారునీళ్ళతో ఎవరు సమానము?
9. యెహోవా యొక్క ఏమి "ఎడతెగక" నిలుచును?
10. బాప్తిస్మము పొందిన ఎంతమంది అపొస్తలుల బోధ యందును సహవాసము రొట్టె విరుచుట యందును "ఎడతెగక" యుండిరి?
11. ప్రార్ధనల యందు నిన్ను "ఎడతెగక" జ్ఞాపకము చేసుకొనుచున్నానని ఎవరితో పౌలు అనెను?
12. ప్రార్ధనలయందును వాక్యపరిచర్య యందును "ఎడతెగక" యుందుమని ఎవరు అనెను?
13. యధార్ధహృదయుల యెడల యెహోవా తన యొక్క దేనిని "ఎడతెగక" నిలుపును?
14. అపొస్తులులును వారితో కూడా యున్నవారును ఎలా "ఎడతెగక" ప్రార్ధన చేయుచుండిరి?
15. ఎల్లప్పుడు ఎలా యుంటూ "ఎడతెగక" ప్రార్ధనచేయవలెను?
Result: