1. "ఎద్దు"తన యొక్క ఎవరిని ఎరుగును?
2. ఎవరి "ఎద్దును" ఆశింపకూడదు?
3. "ఎద్దు "దాసుని గాని దాసిని గాని పొడిచిన యెడల వారి యజమానునికి ఎంత వెండి చెల్లించవలెను?
4. ఒకడు "ఎద్దును "దొంగిలించి అమ్మిన చంపిన దానికి ప్రతిగా ఎన్ని ఎద్దులు ఇయ్యవలెను?
5. "ఎద్దు" యొక్క దేనిని తినకూడదు?
6. ఎవరి జీవనసాధకమైన "ఎద్దులను"శత్రువులు వారికి ఉండనియ్యలేదు?
7. నేనేవరి "ఎద్దునైనను"తీసుకొంటినా అని ఎవరు ఇశ్రాయేలీయులను ఆడిగెను?
8. "ఎద్దు"వలె గడ్డి మేయునది ఏమిటి?
9. ఎవరి నిమిత్తము ప్రతిదినము ఒక "ఎద్దు" సిద్ధపరచబడెను?
10. "ఎద్దు" మేతను చూచి రంకె వేయునా? అని ఎవరు అనెను?
11. యెహోవా యొక్క దేనిని ఆయన జనులు గడ్డిమేయు "ఎద్దు"రూపమునకు మార్చిరి?
12. "ఎద్దులు"లేని చోట ఎక్కడ ధాన్యముండదు?
13. "ఎద్దుల" యొక్క దేని చేత విస్తారమైన వచ్చుబడి కలుగును?
14. "ఎద్దు"కంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ప్రీతికరమైనవని ఎవరు అనెను?
15. సమస్త జలముల యొద్ద "ఎద్దులను"తిరుగనిచ్చువారు ఏమవుదురని యెహోవా అనెను?
Result: