Bible Quiz in Telugu Topic wise: 207 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఎనస్తీషియా"అనే అంశముపై క్విజ్)

1Q. ఎనస్తీషియా అనగా ఏమిటి?
A మత్తు
B నిద్ర
C స్పర్శ లేకపోవుట
D పైవన్నియు
2 . ఆదాముకు దేవుడు ఏ నిద్ర కలుగజేసెను?
A గాఢ
B సందె
C జాము
D రాత్రి
3Q. గాఢ నిద్రపోయిన ఆదాము ప్రక్కటెముక నుండి దేవుడు ఎవరిని సృష్టించెను?
A పక్షులను
B స్త్రీని
C మత్స్యమును
D వృక్షమును
4 Q. మత్తు దేని వలన కలుగును?
A ఆహారము
B నీరు
C ద్రాక్షారసము
D అంజూరరసము
5. గాఢనిద్రలో గుసగుసలాడుట ఎలా వినబడును?
A గట్టిగా
B మృదువుగా
C గంభీరముగా
D రహస్యముగా
6 Q. ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను?
A హన్నా
B పెనిన్నా
C తామారు
D ఫినేహాసు భార్య
7Q. ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను?
A పెనిన్నా
B తామారు
C ఫినేహాసు భార్య
D నీనివే
8 Q. ద్రాక్షారసము లేకయే మత్తురాలైనది ఎవరు?
A సీయోను
B అష్షూరు
C యెరూషలేము
D ఎదోము
9Q. ఎవరు మత్తిల్లి కూలుదురు?
A దేశజనులు
B లోకస్థులు
C అన్యజనులు
D రాజులు
10 Q. ఓడ దిగువ భాగమునకు పోయి గాఢనిద్ర పోయినదెవరు?
A సౌలు
B యోనా
C హీరాము
D మేష
11: ద్రాక్షరసముతో తో మత్తులైన ఎవరు చెత్తవలె కాలిపోవుదురు?
A రాజులు
B చక్రవర్తులు
C శత్రువులు
D నాయకులు
12. నిద్రమత్తు ఏమి ధరించుకొనుటకు కారణమగును?
A చింపిరి గుడ్డలు
B మంచి వస్త్రములు
C మురికి పేలికలు
D మాసిన గుడ్డలు
13Q. గొప్ప దర్శనములో దూత మాటలు విని గాఢనిద్ర పొందినదెవరు?
A జెఫన్య
B జేకార్య
C దానియేలు
D మలకి
14. నిద్రమత్తుతో ఉన్నవారు ఏమి నొంది మేలుకొనక యుందురు?
A బలహీనత
B చిరకాల నిద్ర
C ఆనారోగ్యము
D కఠినత్వము
15 Q. మత్తులైన వారు మేలుకొని ఏమి విడువవలెను?
A చెడు అలవాట్లు
B దుర్గుణములు
C దుష్టసాంగత్యము
D కన్నీళ్ళు
Result: