1. ఇశ్రాయేలు ఎనిమదవ కుమారుని పేరేమిటి?
2. ఆషేరు అనగా అర్ధమేమిటి?
3. ఆషేరు ఎవరి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను?
4. ఆషేరు నొద్ద ఎటువంటి ఆహారము కలదు?
5. ఆషేరు వేటిని తైలములో ముంచును?
6. ఆషేరు ఎవరికి మధురఫలములను ఇచ్చును?
7. ఆషేరు భార్య పేరేమిటి?
8. ఆషేరు కమ్ములు ఏమై యున్నవి?
9. ఆషేరీయులు యెహోవాకు అర్పణము తెచ్చిన దినము ఏది?
10. ఆషేరు తన బ్రతుకు దినములన్నిటను అతనికి ఏమి కలుగును?
11. స్వాస్థ్యములో ఎన్నవ చీటి వంతు ఆషేరీయులకు వచ్చెను?
12. ఆపేరు కుమారుల పేర్లేమిటి?
13. ఆషేరు గోత్రికురాలైన ప్రవక్తిని ఎవరు?
14.ఆషేరు యెహోవా వలన ఏమి పొందెను?
15. ఆషేరు బ్రదికిన దినము లేని?
Result: