1. ఆదికాండములో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
2. నిర్గమకాండములో "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
3. లేవీయకాండములో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
4. సంఖ్యాకాండములో "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
5. ద్వితీయోపదేశకాండములో "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
6. యెహోషువాలో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
7. న్యాయాధిపతులులో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
8. రూతులో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
9. 1సమూయేలు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
10. 2సమూయేలు నందు "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?
11. 1రాజులు నందు "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
12. 2రాజులు నందు "యెహోవా”నామము ఎన్నిసార్లు కలదు?
13. 1దినవృత్తాంతములు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
14. 2దినవృత్తాంతములు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
15. ఎజ్రా నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
Result: