Bible Quiz in Telugu Topic wise: 210 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఎన్ని సార్లు " Special Bible Quiz-1)

1. నెహెమ్యా నందు "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 18
ⓑ 15
ⓒ 20
ⓓ 12
2. ఎస్తేరు నందు "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 25
ⓑ 15
ⓒ లేదు
ⓓ 12
3. యోబు నందు "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 45
ⓑ 56
ⓒ 67
ⓓ 31
4. కీర్తనలు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 688
ⓑ 596
ⓒ 742
ⓓ 821
5. సామెతలు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 100
ⓑ 87
ⓒ 92
ⓓ 120
6. ప్రసంగి నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 35
ⓑ 26
ⓒ 10
ⓓ లేదు
7. పరమగీతము నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 1
ⓑ 5
ⓒ 3
ⓓ 2
8. యెషయా నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 510
ⓑ 459
ⓒ 354
ⓓ 636
9. యిర్మీయా నందు "యెహోవా”నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 699
ⓑ 598
ⓒ 711
ⓓ 800
10. విలాపవాక్యములు నందు "యెహోవా” నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 28
ⓑ 42
ⓒ 50
ⓓ 35
11. యెహెజ్కేలు నందు "యెహోవా" నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 434
ⓑ 515
ⓒ 621
ⓓ 398
12. దానియేలు నందు "యెహోవా”నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 10
ⓑ 7
ⓒ 12
ⓓ 5
13. హోషేయా నందు "యెహోవా" నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 39
ⓑ 51
ⓒ 48
ⓓ 39
14. యోవేలు నందు "యెహోవా”నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 29
ⓑ 48
ⓒ 52
ⓓ 33
15. ఆమోసు నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓐ 77
ⓑ 68
ⓒ 55
ⓓ 81
Result: