1. యెముకలో ఎముక అని ఆదాము ఎవరితో అనెను?
2. ఎటువంటి మనస్సు ఎముకలను ఎండిపోజేయును?
3. దేవుడు విరిచిన యెముకలు, ఆయన అనుగ్రహించిన వేటి వలన హర్షించును?
4. ఎప్పుడు దేవుడు తృప్తిపరచి యెముకలను బలపరచును?
5. ఏమి యెముకలకు ఆరోగ్యదాయకము?
6. యెహోవా ఎవరి యెముకలు విరుగకుండా కాపాడును?
7. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టిన యెముకలకు ఏమి కలుగును?
8. యెహోవాకు మన యెముకలు ఏమై యుండవు?
9. ఎముకలలో దేవుడు ఏమి యుండెను?
10. మంచి సమాచారము ఎముకలకు ఏమి ఇచ్చును?
11. యెహోవా ఎవరిని ఎండిన యెముకలతో నున్న లోయలోనికి దింపెను?
12. ఏది యెముకలకు కుళ్ళు?
13. ఎవరి గర్భములో యెముకలు ఏరీతిగా ఎదుగుతాయో ఎవరికి తెలియదు?
14. ఆదరుచున్న యెముకలను బాగుచేయమని ఎవరు దేవునికి ప్రార్ధన చేసెను?
15. ఎండిపోయిన ఎముకలకు చర్మము, నరములు, మాంసముతో పాటుదేవుడు ఏమిఇచ్చెను?
Result: