①. "ఎస్తేరు" ఎక్కడ చెరలో ఉంచబడెను?
②. ఎస్తేరు ఏ గోత్రికురాలు?
③. ఎస్తేరు యొక్క తండ్రి పేరేమిటి?
④. ఎస్తేరును పెంచుకొనినదెవరు?
5. ఎస్తేరు యొక్క మెదటి పేరేమిటి?
6..హదస్సా అనగా అర్ధము ఏమిటి?
⑦. ఎస్తేరు ఏ రాజుకు భార్య ?
⑧ ఎస్తేరు తన జనులైన ఎవరి కొరకు ఉపవాసముండెను?
⑨. యూదులకు శత్రువైన ఎవరిగురించి ఎస్తేరు రాజుకు విజ్ఞాపన చేసెను?
①⓪. ఎస్తేరు విజ్ఞానపన వినిన రాజు మొరెకైకి హామాను సిద్ధపరచిన దేనిమీద అతనినే ఉరి తీయించెను?
①①. ఎస్తేరు రాజు హామాను యొక్క దేనిని ఇచ్చెను?
①②. ఎస్తేరు మొద్దెకైని హామాను ఇంటి మీద ఎలా ఉంచెను?
①③. యూదుల పక్షమున ఏమి వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించుమని రాజు ఎస్తేరుతో చెప్పెను?
①④. ఎస్తేరు విజ్ఞాపన అడిగిన రాజు యొక్క ఆజ్ఞ చొప్పున యూదులు వారి విరోధులను ఎంతమందిని చంపివేసిరి?
①⑤. దేని గూర్చి వ్రాయబడిన రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు ఎస్తేరు దానిని ఖండితముగా వ్రాయించెను?
Result: