1. Years" అనగా అర్ధము ఏమిటి?
2. ఎవరు మూడు వందల "ఏండ్లు" దేవునితో నడిచెను?
3. జలప్రవాహము భూమి మీదికి వచ్చినపుడు నోవహు ఎన్ని "ఏండ్ల"వాడు?
4. అబ్రాహాము సాగిలపడి నవ్వి "నూరేండ్ల" వానికి ఏమి కలుగునా?అని తన మనస్సులో అనుకొనెను?
5. రిబ్కా ఏశావు యాకోబులను కనినప్పుడు ఇస్సాకు ఎన్ని "ఏండ్ల"వాడు?
6. ఫరోతో మాటలాడినపుడు మోషే ఎన్ని "ఏండ్ల"వాడు?
7. కాదేషు బర్నేయలో నుండి మోషే ఎవరిని పంపినపుడు అతను నలువది "ఏండ్ల"వాడు?
8. ఎన్ని "ఏండ్లవాడైనపుడు ఆహరోను మోషేతో పాటు ఫరో యొద్దకు వెళ్ళెను?
9. ఇశ్రాయేలీయులలో ఎలా వెళ్లువారిని ఇరువది "ఏండ్లు"మొదలుకొని పైప్రాయము గల వారిని యెహోవా లెక్కించమనెను?
10. సను ఎన్ని "ఏండ్లు"ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను?
11.మేము ఏమి అనుభవించిన "ఏండ్ల"కొలది మమ్మును సంతోషపరచుమని మోషే అనెను?
12. నలువది "ఏండ్ల"కాలము ఆ తరము వారివలన విసికి, వారు ఎన్నడును ఎక్కడ ప్రవేశింపకూడదని యెహోవా ప్రమాణము చేసితిననెను?
13. దావీదు ఎన్ని "ఏండ్ల"వాడై యేల నారంభించెను?
14. "ఏడేండ్లు"పెనిమిటితో సంసారము చేసి యెనుబదినాలుగు సంవత్సరములు విధవరాలై యుండి రేయింబవళ్లు సేవ చేసినది ఎవరు?
15. ఎన్ని "ఏండ్లు "ఉన్నప్పుడు యేసు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలడుగుచుండెను?
Result: