Bible Quiz in Telugu Topic wise: 217 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఏడవ" అనే అంశము పై క్విజ్)

1. "ఏడు" అనగా బైబిల్ పరముగా అర్ధమేమిటి?
ⓐ సకలము
ⓑ పరిపూర్ణత
ⓒ సంపూర్ణత
ⓓ పైవన్నియు
2. "యేడవ" దినమును దేవుడు ఏమి చేసెను?
ⓐ విశ్రమించెను
ⓑ పరిశుద్ధపరచెను
ⓒ ఆశీర్వాదించెను
ⓓ పైవన్నీ
3. "ఏడు"నక్షత్రములను క్రీస్తు ఎలా పట్టుకొనెను?
ⓐబ౦దీగా
ⓑ గట్టిగా
ⓒ కుడిచేతితో
ⓓ ఒకేసారి
4. ఆదాము మొదలుకొని ఎవరు "ఏడవ"వాడు?
ⓐ నోవహు
ⓑ హానోకు
ⓒ లెమెకు
ⓓ మెతూషెల
5. " ఏడు" దినములు ఎవరిని ప్రతిష్టింపవలెను?
ⓐ యాజకులను
ⓑ ప్రజలను
ⓒ ప్రధానులను
ⓓ పెద్దలను
6. యోబు ఎదుట ఏమియు మాట్లాడక ఎవరు "ఏడు"దినములు కూర్చుండెను?
ⓐ యోబు భార్య
ⓑ యోబు స్నేహితులు
ⓒ యోబు అక్కాచెల్లెళ్ళు
ⓓ యోబు బంధువులు
7. "ఏడవ" దినమున యెహోవాకు ఆర్పణము తెచ్చిన గోత్రము ఏది?
ⓐ గాదీయులు
ⓑ దానీయులు
ⓒ ఎఫ్రామీయులు
ⓓ ఆషేరీయులు
8. యెహోవా యొక్క "ఏడు "నేత్రములు ఎక్కడ సంచారము చేయుచున్నవి?
ⓐ ఆకాశమందు
ⓑ మేఘములో
ⓒ భూమి పైన
ⓓ లోకమంతా
9. "ఏడవ" వంతు యెహోవా స్వాస్థ్యము పొందిన గోత్రము ఏది?
ⓐ గాదీయులు
ⓑ బెన్యామీనీయులు
ⓒ దానీయులు
ⓓ రూబేనీయులు
10. "ఏడవ"సంవత్సరము భూమికి ఎటువంటి కాలము?
ⓐ పంటకాలము
ⓑ ఫలముల కాలము
ⓒ మహావిశ్రాంతికాలము
ⓓ కోతకాలము
11. "ఏడు"దీపస్థంభముల సంచరించుచున్నదెవరు?
ⓐ యేసుక్రీస్తు
ⓑ మహాదూతలు
ⓒ కెరూబులు
ⓓ సెరాపులు
12. "ఏడు "మారులు యొర్దాను నదిలో మునుగుట వలన నయామాను దేహము ఎలా మారెను?
ⓐ నున్నగా
ⓑ మృదువుగా
ⓒ పసిపిల్లల
ⓓ మెత్తగా
13. సహోదరుడు మనయెడల తప్పిదము చేసి "ఏడుమారులు" మారుమనస్సు పొందితిని అంటే ఏమి చేయాలి?
ⓐ వదిలేయాలి
ⓑ క్షమించవలెను
ⓒ కోపపడాలి
ⓓ తిరస్కరించాలి.
14. ఏడవ " దినము ఏడు మారులు దేని చుట్టూ బూరలు ఊదుతూ తిరుగగా దాని ప్రాకారములు కూలెను?
ⓐ హయి
ⓑ బేతేలు
ⓒ యెరికో
ⓓ ఎదోము
15. "ఏడు" దీపస్థంభములు ఏమిటి?
ⓐ దేవుని దూతలు
ⓑ యాజకుల బూరలు
ⓒ నక్షత్రములు
ⓓ దేవుని ఏడుసంఘములు
Result: