1. ఇశ్రాయేలు ఏడవ కుమారుని పేరేమిటి?
2. గాదు అనగా అర్ధమేమిటి?
3. గాదు దేని వలె పొంచి యుండును?
4. ఎవరు గాదును కొట్టును?
5. గాదు వేటిని చీల్చి వేయును?
6. గాదుకు ఎంతమంది కుమారులు?
7. గాదు ఎన్నవ భాగమును కోరుకొనెను?
8. గాదు ఎవరు తీర్చిన న్యాయము జరుపును?
9. గాదు బంటుల యొక్క దేనిని కొట్టును?
10. ఎవరి యొద్ద గాదు యెహోవా విధులను ఆచరించెను?
11. గాదు కుమారుల పేర్లేమిటి?
12. గాదును విశాలపరచిన వాడు ఏమగును?
13. గాదు అనేది ఎవరి పేరు?
14. గాదీయులు యెహోవాకు ఎన్నవ దినమున అర్పణము తెచ్చిరి?
15. గాదీయులలో ప్రధానుడెవరు?
Result: