① ఎవరికి ఏడుగురు కుమారులు కలరు?
2 రాజైన అహష్వేరోషు ఎదుట ఏడుగురు నపుంసకులు ఏమి చేయుదురు?
③ ఎవరు యాకోబుకు ఏడుగురు పిల్లలను కనెను?
④ గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అని ఎవరు అనెను?
⑤ ఎక్కడ ఆహారము వేసి ఏడుగురికి భాగము పంచిపెట్టవలెను?
⑥ ఏడు ఏమి కలిగినను కీడు రాదు?
⑦ ఏడు వేలపరాక్రమశాలులను యెరూషలేము నుండి ఎవరు తన పురమునకు తీసుకొనివచ్చెను?
⑧ యోబునకు ఏడు వేలలో ఏమికలవు?
⑨. .తన తండ్రిని గూర్చి ఎవరు ఏడు దినములు దుఃఖము సలిపెను?
①⓪. ఏడు దినములు ఎవరు ఇశ్రాయేలీయుల విషయములో ప్రతిష్టను చేయుచుండును?
①① జనులు ఏడుదినముల వరకు దేని యొక్క ద్వారము నొద్దనుండి యెహోవా విధిని ఆచరించవలెను?
①②. నోవహు ఏడుదినములు తాళి దేనిని విడిచెను?
①③. యజకులు ఏడుగురు యెహోవా మందసమునకు ముందుగా ఏ కొమ్ముబూరలు పట్టుకొనియుండిరి?
①④. మగ పిల్లను కనిన స్త్రీ ఏడుదినములు ఏమై యుండవలెను?
①⑤ ఏడు వందల డెబ్బది యేడేండ్లు బ్రదికినదెవరు?
Result: