1. మోషేయు ఇశ్రాయేలీయులు ఎవరి గురించి కీర్తన పాడిరి?
2 . ఏ అధ్యాయములో కీర్తనను మోషే సర్వ సమాజము యొక్క వినికిడిలో పలికెను?
3 . దేవుడు యుద్ధములో జయమిచ్చిన తరువాత దెబోరా అబీనోయము కుమారుడైన ఎవరితో కలిసి కీర్తన పాడెను?
4 . తంతి వాద్యములతో పాడదగిన 54వ కీర్తన రచించినదెవరు?
5 . సొలొమోను ఎన్ని కీర్తనలు రచించెను?
6. కీర్తనలు ఎన్ని స్కంధములుగా విభజింపబడినది?
7 . గృహప్రతిష్టాపన కీర్తన ఎన్నవది?
8 . ఎన్నవ కీర్తన జ్ఞాపకార్ధమైనది?
9 . అయిదవ కీర్తన దేనితో పాడదగినది?
10 . ప్రేమను గురించి కోరహు కుమారులు రచించిన కీర్తన ఎన్నవది?
11. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన ఎన్నవది?
12 . పంచమ స్కంధము ఏ కీర్తన నుండి ప్రారంభమైనది?
13 . కీర్తనల గ్రంధములో యెహోవా పేరు ఎన్నిసార్లు కలదు?
14 . ఏ వేళ పౌలు సీలయు దేవునికి ప్రార్ధించుచు కీర్తనలు పాడుచునుండిరి?
15 . ఏమి కలిగినపుడు కీర్తనలు పాడవలెను?
Result: