1. ఈజిప్టు లో నైలునదిని ఏ దేవతగా కొలుస్తారు?
2. ఐగుప్తీయులకు కలిగిన వడగండ్లు ఎన్నోవ తెగులు?
3. ఐగుప్తీయుల దేవతలలో ఏ దేవతయొక్క తల కప్పఆకారములో ఉంటుంది?
4. మూడవ తెగులులో ధూళి అంతయు ఏమాయెను?
5. దేవుడు ఐగుప్తీయులకు కలుగజేసిన తెగుళ్లలో మొదటి తెగులు ఏమిటి?
6. ఐగుప్తీయుల దేవత యైన కెఫారా ఏ రూపములో ఉంటుంది?
7. ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు ఏమాయెను?
8. ఎనిమిదవ తెగులు అయినటువంటి మిడతల తెగులు నిర్గమకాండము లో ఎన్నో అధ్యాయములో చూడవచ్చు?
9. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనములో ఏ తెగులు గురించి చెప్పబడింది?
10. పదియవ తెగులు ప్రకారం ఎన్నోవ కుమారుడు మరణించడం జరుగుతుంది?
11. ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దుర్లు వచ్చినప్పుడు ఎవరు మోషే యెదుట నిలువలేకపోయెను?
12. ఐగుప్తీయుల దేవత అయినటువంటి ఎపిస్ దేవత ఏ ఆకారములో ఉంటుంది?
13. పేలకు దేవత ఎవరుగా ఐగుప్తీయులు భావిస్తారు?
14. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వమునుండి విడిపించినప్పుడు యెహోవా ఎవరికి తీర్పు తీర్చెను?
15. మిన్నల్లి అనగా?
Result: