1. ఐతీయోపీయుడైన నపుంసకుడు చేయు పని ఏమిటి?
2. నపుంసకుడు ఐతీయోపీయుల ఏ రాణి క్రింద మంత్రిగా ఉండెడివాడు?
3. కందాకే రాణి యొక్క దేని మీద నపుంసకుడు మంత్రిగా నుండెడివాడు?
4. ఐతీయోపీయుడైన నపుంసకుని పేరేమిటి?
5. ఐతీయుడైన నపుంసకుని తండ్రిపేరేమిటి?
6. నపుంసకుడు తండ్రి చేయు పని ఏమిటి?
7. నపుంసకుడు ఆరాధించుటకు ఎక్కడికి వెళ్ళుచుండెను?
8. ప్రభువు ఎవరిని నపుంసకుని యొద్దకు పంపెను?
9. నపుంసకుడు రధము మీద ఏ ప్రవక్త గ్రంధమును చదువుచుండెను?
10. ఎవరు ఫిలిప్పును రధము దగ్గర నపుంసకునికి కలుసుకొనుమని చెప్పెను?
11. ఫిలిప్పు వేటిని అనుసరించి నపుంసకునికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను?
12. పూర్ణహృదయముతో యేసును విశ్వసించిన యెడల ఏమి పొందవచ్చునని ఫిలిప్పు నపుంసకునితో చెప్పెను?
13. బాప్తిస్మము పొందిన నపుంసకుడు ఏమి చేయుచు తన త్రోవను వెళ్ళెను?
14. నపుంసకుడు యేసుక్రీస్తు సువార్త ఎక్కడ నుండి ప్రకటింప మొదలు పెట్టెను?
15. నపుంసకుడు బ్రతికిన కాలము ఎంత?
Result: