1. గొప్ప ఐశ్వర్యము కంటే ఏమి కోరదగినది?
2. ఐశ్వర్యవంతుడు ఎవరి మీద ప్రభుత్వము చేయును?
3. ఐశ్వర్యవంతులును ఇంకాఎవరు కలిసి యుందురు?
4. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తాను ఏమై యుండును?
5. ఐశ్వర్యవంతునికి దేని వలన నిద్రపట్టదు?
6. ఐశ్వర్యవంతుని అనేకులు ఏమి చేయుదురు?
7. ఐశ్వర్యము పొంద ఏమి పడకూడదు?
8. ఏమి అగుట వలననే ఐశ్వర్యము కలుగదు?
9. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏమి పడకూడదు?
10. ఎక్కడనైనను ఐశ్వర్యవంతులను శపింపకూడదు?
11. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన ఐశ్వర్యముతో పాటు ఏమి పొందుదుము?
12. యెహోవా యొక్క ఏమి ఐశ్వర్యమిచ్చును?
13. ఎవరికి యెహోవా వివేక హృదయముతో పాటు ఐశ్వర్యము ఘనత ఇచ్చెను?
14. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు ఎవరికి మర్మము తెలుసుకొనే కృపఅనుగ్రహింపబడెను?
15. తనకు ప్రార్ధన చేయువారందరి యెడల ఏమి చూపుటకు ప్రభువు ఐశ్వర్యవంతుడై యుండెను?
Result: