1. పరిశుద్ధగ్రంధములో "ఒకేఒక" చోట పేరు వ్రాయబడిన ప్రవక్తిని ఎవరు?
2. "ఒకేఒక" వారము ఇశ్రాయేలు దేశమును పరిపాలించిన రాజు ఎవరు?
3. బైబిల్ నందు "ఒకేఒక" సారి పేరు వ్రాయబడి అత్యంతఘనత నొందినదెవరు?
4. మనస్సులో తన భర్తను హీనపరచినందున మరణము వరకు గొడ్రాలుగా ఉన్న "ఒకేఒక"స్త్రీ ఎవరు?
5.గాడిద పచ్చిదవడ ఎముకతో వెయ్యిమందిని చంపిన "ఒకేఒక" బలవంతుడెవరు?
6 . తల్లిదండ్రి వంశావళిలేని "ఒకేఒక" ప్రధానయాజకుడెవరు?
7 . బైబిల్ నందు వ్రాయబడిన రాగి, ఇనుపపనిముట్లు చేయు "ఒకేఒక" వ్యక్తి పేరేమిటి?
8. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నున్న "ఒకేఒక" స్త్రీ పేరేమిటి?
9. కుష్టువ్యాధి శుద్ధియైన పదిమందిలో కృతఙ్ఞతతో యేసు నొద్దకు వచ్చిన "ఒకేఒక"రెవరు?
10. జీవకిరీటము పొందుదురని చెప్పబడిన "ఒకేఒక" సంఘము పేరేమి?
11. క్రీస్తు మాటచే శపింపబడిన "ఒకేఒక" చెట్టు ఏది?
12. సూర్యచంద్రులను కదలకుండా ఆపగల దేవుని ప్రార్ధించి,ఒకనాడెల్ల వాటిని ఆపించిన "ఒకేఒక" నాయకుడెవరు?
13. ప్రవక్తయైన ఎలీషా కాలములో ఇశ్రాయేలు దేశములో ఎంతమంది కుష్టరోగులుండినను, కుష్టు వ్యాధినుండి శుద్ధియైన "ఒకేఒక"రెవరు?
14. మనస్సులో తన భర్తను హీనపరచినందున మరణము వరకు గొడ్రాలుగా ఉన్న "ఒకేఒక"స్త్రీ ఎవరు?
15.గాడిద పచ్చిదవడ ఎముకతో వెయ్యిమందిని చంపిన "ఒకేఒక" బలవంతుడెవరు?
Result: