1. ఎవరు ఒక్కడే?
2. దేవునికి, నరులకు మధ్యవర్తిగా యుండే నరుని పేరేమిటి?
3. ఒక్క ప్రభువే అందరికి ఏమై యుండెను?
4. ప్రభువు ఒక్కడే గనుక ఏమేమి ఒక్కటై యుండును?
5. క్రీస్తు ఎప్పటి వరకు నిలుచు ఒక్క బలిని ఆర్పించెను?
6. ఒక్కడైన దేవుడు అందరిలో ఏమై యున్నాడు?
7. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట వలన దేనిని బట్టి పరిశుద్ధపరచబడి యున్నాము?
8. ఒక్కటే శరీరము కావున ఏది ఒక్కటే అగును?
9. ఒక్క ఆర్పణ చేత పరిశుద్ధపరచబడువారిని దేవుడు సదాకాలము ఏమి చేసి యుండెను?
10. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏమి చేయాలి?
11. యేసుక్రీస్తు ఎప్పుడెప్పుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు?
12. దేని విషయమై క్రీస్తు ఒక్కమారే చనిపోయెను?
13. మనుష్యులు ఒక్కసారే మృతిపొందవలెనని ఏమి చేయబడెను?
14. ప్రజల పాపము కొరకు క్రీస్తు తన్నుతాను ఏమి చేసికొన్నప్పుడు ఒక్కసారే బలి ముగిసెను?
15. ఎవరిలో మనము ఒక్క శరీరముగా యున్నాము?
Result: