1. "ఒనేసిఫోరు" ఎక్కడ నివసించెడివాడు?
2. "ఒనేసిఫోరు" అను పేరుకు అర్ధము ఏమిటి?
3. "ఒనేసి ఫోరు" యొక్క తండ్రి పేరేమిటి?
4. "హెర్ముల్ల" అను పేరునకు అర్ధము ఏమిటి?
5. ఎఫెసులో ఎవరికి "ఒనేసిఫోరు" ఉపచారము చేసెను?
6. "ఒసిపోరు" ఎక్కడికి వెళ్లినపుడు పౌలు యొక్క వేటి గురించి సిగ్గుపడలేదు?
7. పౌలును "ఒనేసీఫోరు" ఎలా వెదకెను?
8. పౌలును కనుగొని "ఒనేసిఫోరు" అనేక పర్యాయములు ఏమి చేసెను?
9. "ఒనేసిఫోరు" ఆసక్తి కలిగి ఎవరిని సమకూర్చి ఆదరించెడివాడు?
10. రోమాలో ఎన్నిమార్లు "ఓనేసిఫోరు" కొరడాలతో కొట్టబడెను?
11. రోమాలో ఎన్నిసార్లు "ఒనేసిఫోరును" రాళ్ళతో కొట్టిరి?
12. "ఒనేసిఫోరు"ఇంటివారి యందు ప్రభువు ఏమి చూపును గాక అని పౌలు అనెను?
13. "ఒనేసిఫోరు" గురించి పౌలు ఎవరికి చెప్పుచుండెను?
14. "ఒనేసిఫోరు" యింటివారందరికి పౌలు ఏమి చెప్పుచుండెను?
15. "ఒనేసిఫోరు" ఎప్పుడు హతసాక్షి అయ్యెను?
Result: