1."Refuge" అనగా ఏమిటి?
2. యెహోవాను ఆయన యొక్క దేనిని ఆశ్రయించవలెను?
3. ఎక్కడ నివాసులందరికి, దూరముగా ఎక్కడ యున్నవారికి యెహోవా ఆశ్రయముగా నుండును?
4. ఎవరు యెహోవా రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు?
5. యెహోవాను ఆశ్రయించువారందరు ఏమి గ్రహించుదురు?
6. యెహోవాను ఏమి చేసిన ఆయన ఆశ్రయముగా నుండును?
7. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమి కొదువయై యుండదు?
8. ఏ దినమందు యెహోవా ఆశ్రయదుర్గము?
9. యెహోవాను ఆశ్రయించువారందరు ఏమి చేయుదురు?
10. ఆశ్రయదుర్గమైన దేవుడు ఏమై యున్నాడు?
11. దేవుడు మనలను ఏమి చేయుటకు ఆశ్రయశైలముగా యున్నాడు?
12. ఏమి కలుగునపుడు దేవుడు ఆశ్రయదుర్గముగా నుండును?
13. ఎవరు అధికముగా నా ఆశ్రయము నాఆశ్రయదుర్గము నాఆశ్రయశైలము అని యెహోవాను ప్రార్ధించినది ఎవరు?
14. ఎవరిని యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా ఉండనిచ్చెదనని యెహోవా అనెను?
15. నన్నాశ్రయించిన యెడల మీరు ఏమవుదురని యెహోవా సెలవిచ్చెను?
Result: