Bible Quiz in Telugu Topic wise: 231 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్)

1Q. సత్ క్రియను "ఓపిక"గా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి ఏమి ఇచ్చును.?
A జ్ఞానము
B నిత్యజీవము
C ఘనత
D సంతోషము
2Q. ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, దేనికి కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో "ఓపిక"తో పరుగెత్తుదము?
A విశ్వాసము
B నీతి
C ఐశ్వర్యము
D దరిద్రము
3 Q. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక ఓపిక కలిగియుండి, దేనిని స్థిరపరచుకొనవలెను?
A కన్ను
B చెవి
C నోరు
D హృదయము
4 Q. ఎవరు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము "ఓపిక"తో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును?
A సైనికుడు
B ఆటగాడు
C వ్యవసాయకుడు
D కూలి
5 Q. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు "ఓపిక"తో కనిపెట్టుట మంచిది.?
A కిరీటము
B రక్షణ
C ఆశీర్వాదము
D కృప
6 Q. ఏ నేల నుండు (విత్తనమును పోలిన) వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి "ఓపిక"తో ఫలించువారు.?
A రోడ్డు పక్క
B త్రోవలో
C మంచినేల
D చెడనేలా
7. మనము చూడనిదాని కొరకు ఏమి చేసిన యెడల "ఓపిక"తో దానికొరకు కని పెట్టుదుము.?
A ప్రార్ధన చేసిన
B నిరీక్షించిన
C నిద్రించిన
D శ్రమించిన
8 Q. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును "ఓపిక"కును ఏవిధంగా పెట్టుకొనవలెను?
A మాదిరిగా
B సంతోషముగా
C మార్గముగా
D సత్యముగా
9Q. దేనిని "ఓపిక"తో సహించుటకు కార్యసాధకమైయున్నది.?
A శోధన
B శ్రమ
C సంతోషము
D బాధ
10 Q. మన యెదుట ఉంచబడిన పందెములో దేనితో పరుగెత్తుదము.?
A ఓపికతో
B నిరీక్షణతో
C ప్రార్ధనతో
D ఉపవాసముతో
11Q. సత్ క్రియను "ఓపిక"గా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి ఏమి ఇచ్చును.?
A జ్ఞానము
B నిత్యజీవము
C ఘనత
D సంతోషము
12Q. ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, దేనికి కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో "ఓపిక"తో పరుగెత్తుదము?
A విశ్వాసము
B నీతి
C ఐశ్వర్యము
D దరిద్రము
13 Q. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక ఓపిక కలిగియుండి, దేనిని స్థిరపరచుకొనవలెను?
A కన్ను
B చెవి
C నోరు
D హృదయము
14 Q. ఎవరు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము "ఓపిక"తో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును?
A సైనికుడు
B ఆటగాడు
C వ్యవసాయకుడు
D కూలి
15 Q. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు "ఓపిక"తో కనిపెట్టుట మంచిది.?
A కిరీటము
B రక్షణ
C ఆశీర్వాదము
D కృప
Result: