1 "ఓర్పు"ఏమి జరుగకుండా చేయును?
2 ప్ర.దేని యందు "ఓర్పు"గలవారమై యుండవలెను?
3 "ఓర్పు" వలన ఏమి కలుగును?
4 ప్ర. నిరీక్షణతో కూడిన "ఓర్పు"ను కలిగియున్న సంఘము ఏది?
5 పౌలు యొక్క "ఓర్పును"ఎరిగిన ఎవరు అతనిని వెంబడించెను?
6 ప్ర. దేవుడు వాగ్దానము చేసిన మాటను నమ్మి "ఓర్పుతో"సహించి దాని ఫలము పొందినదెవరు?
7"ఓర్పు "దేనిని కలుగజేయును?
8 . "ఓర్పును" సంపాదించుటకు ఏమి చేయవలెను?
9 ప్ర. ఏ విషయములోను ఏమి లేనివారునై యుండునట్లు "ఓర్పును"తన క్రియ చేయనియ్యవలెను?
10 ప్ర. థెస్సలోనీక సంఘము యొక్క హింసలు, సహించుచున్న శ్రమలన్నిటిలో వారి "ఓర్పును" బట్టి ఏమి పడుచున్నామని పౌలు అనెను?
11: ఒర్పు చెత ఏమి స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనవలెను?
12ప్ర. ఆనందముతో కూడిన ఎటువంటి "ఓర్పును"కనుపరచవలెను?
13. దేనికి కలుగు పరీక్ష "ఓర్పును"పుట్టించును?
14. అంత్యదినమున "ఓర్పు"చేత మీ యొక్క దేనిని దక్కించుకొందురని యేసు చెప్పెను?
15. దేవుని "ఓర్పు"విషయమైన వాక్యమును గైకొనిన సంఘము ఏది?
Result: