①. ఎవరి కుమారుడైన కనానును బట్టి ఆపేరు దేశమునకు పెట్టబడెను?
②. కనాను ఏ దేశము వంటిది కాదని మోషే జనులతో చెప్పెను?
③. పాలు తేనెలు ప్రవహించు కనాను ఎటువంటి దేశము అని యెహోవా మోషేతో అనెను?
④. ఎటువంటి స్వాస్థ్యముగా యెహోవా కనానును ఇశ్రాయేలుకిచ్చెదనని సెలవిచ్చెను?
⑤. కనాను దేశములో ఇశ్రాయేలీయులు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొనిరని ఎవరు అనెను?
⑥. కనాను దేశములో గల లోయ పేరేమిటి?
⑦. కనాను దేశము ఏమి గల దేశమని మోషే చెప్పెను?
⑧. ఇశ్రాయేలీయులకు యెహోవా స్వాస్థ్యముగా కనాను దేశమును మోషే ఏ కొండ యెక్కి చూచెను?
⑨. కనాను దేశములో ఎవరు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యములు పంచిరి?
①⓪. కనాను దేశములో హెబ్రోనును స్వాస్థ్యముగా పొందినదెవరు?
①①. కనాను దేశములో యుద్ధవీరుడైన ఎవరికి గిలాదు బాషానును వచ్చెను?
①②. కనాను దేశములో ఏ గోత్రములో స్త్రీసంతానము స్వాస్థ్యము పొందెను?
①③. ఏ వంశస్థులు కనాను నందలి యెరూషలేములో నివసించిన యెబూసీయులను తోలివేయలేకపోయిరి?
14. ఇశ్రాయేలీయులు కనాను దేశములో బలవంతులైన తర్వాత ఎవరి చేత వెట్టిపనులు చేయించుకొనిరి?
①⑤. కనాను దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రత్యక్షగుడారము వేసిరి?
Result: