1 . "కనిపెట్టు" అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
2. యెహోవా కొరకు నేను ఎలా "కనిపెట్టు" కొంటినని దావీదు అనెను?
3 ప్ర.దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏది మిగుల ఆశతో తేరి చూచుచు "కనిపెట్టు"చున్నది?
4 ప్ర. ఏ దేశములోని జనులు యెహోవా తీర్పుల మార్గమున వచ్చుచున్నాడని "కనిపెట్టు"కొనుచున్నారు?
5 . యెహోవా యెదుట ఎలా యుండి ఆయన కొరకు "కనిపెట్టు"కొనవలెను?
6 ప్ర.మన యొక్క ఏమి పరలోకమందున్నది గనుక అక్కడ నుండి మన రక్షకుని నిమిత్తము "కనిపెట్టుకొని యున్నాము?
7 ప్ర. యెహోవా కొరకు "కనిపెట్టు"వారు ఏమి నొందరు?
8 . ఏమి చేసెదననుకొన కుండా యెహోవా కొరకు "కనిపెట్టు"కొనవలెను?
9 ప్ర. తన కొరకు "కనిపెట్టు" వారి విషయమై యెహోవా ఏమి సఫలము చేయును?
10 Qప్ర. వ్యయసాయకుడు విలువైన దేని నిమిత్తము ఓపికతో "కనిపెట్టు"కొనును?
11.మన దేహము యొక్క దేని కొరకు "కనిపెట్టు" చు మనలో మనము మూలుగుచున్నాము?
12ప్ర. నిత్యజీవార్ధమైన యేసుక్రీస్తు యొక్క దేని కొరకు "కనిపెట్టు"కొనవలెను?
13.తన కొరకు "కనిపెట్టు" కొని యుండువారి రక్షణ నిమిత్తము ఏమి లేకుండా క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమగును?
14. ఏమి నివసించు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు "కనిపెట్టుచున్నాము?
15.న్యాయము తీర్చు యెహోవా కొరకు "కనిపెట్టు"కొనువారందరు ఎవరు?
Result: