Bible Quiz in Telugu Topic wise: 24 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Rename "సందర్భంగా సందర్భంగా బైబిల్ క్విజ్)

1. అబ్రాము పేరును దేవుడు ఎలా మార్చెను?
ⓐ అబ్రాహాము
ⓑ ఇశ్రాయేలు
ⓒ పెనూయేలు
ⓓ కనాను
2 . శారాయి పేరును దేవుడు ఎలా మార్చెను?
ⓐ రాజకుమారి
ⓑ శారా
ⓒ మిల్కా
ⓓ ఆదా
3 . యాకోబుకు దేవుడు ఏ పేరును పెట్టెను?
ⓐ పెనూయేలు
ⓑ మగసిరి
ⓒ ఇశ్రాయేలు
ⓓ బాలుడు
4 . యోసేపునకు ఫరో ఏమని పేరు పెట్టెను?
ⓐ ఓను
ⓑ పోతిఫెర
ⓒ జ్ఞాని జప్నత్ప
ⓓ జప్నత్ప నేహు
5 . మోషే హోషేయకు పెట్టిన పేరేమిటి?
ⓐ యెహొషువ
ⓑ కాలేబు
ⓒ కనజు
ⓓ గదీయేలు
6. గిద్యోనుకు కలిగిన మరొక పేరేమిటి?
ⓐ పూరు
ⓑ యెరుబ్బయలు
ⓒ అహిమాసు
ⓓ యెకొన్యా
7 . యెహోవా ఆజ్ఞను బట్టి సొలొమోనుకు నాతాను ఏ పేరు పెట్టెను?
ⓐ దానియేలు
ⓑ జెఫన్యా
ⓒ యదీద్యా
ⓓ జెకర్యా
8 . సౌలు పేరు ఎలా మార్చబడెను?
ⓐ యోహాను
ⓑ పౌలు
ⓒ మార్కు
ⓓ జేనా
9 . హదస్సాకు గల మరొక పేరేమిటి?
ⓐ హెప్సిబా
ⓑ యెరూషా
ⓒ జిబ్యా
ⓓ ఎస్తేరు
10 . నపుంసకుల యధిపతి దానియేలునకు ఏమని పేరు పెట్టెను?
ⓐ బెల్తెషాజరు
ⓑ అజర్యా
ⓒ హనన్యా
ⓓ ఇషారు
11. తద్దయికి గల మారు పేరేమిటి?
ⓐ తోమా
ⓑ లెబ్బయి
ⓒ యూదా
ⓓ మత్తయి
12 . కు నపుంసకుల యధిపతి ఏ పేరు పెట్టెను?
ⓐ మలాకీ
ⓑ షద్రకు
ⓒ మెషెకు
ⓓ అననీయ
13. మిషాయేలుకు యధిపతి ఏ పేరు పెట్టెను?
ⓐ మయాశా
ⓑ శల్మా
ⓒ మేషాకు
ⓓ శరీము
14 . పుంసకుల యధిపతి అజర్యాకు ఏమని పేరు పెట్టెను?
ⓐ అబీయా
ⓑ అద్మెలు
ⓒ అమాశా
ⓓ అబేద్నగో
15 . సీమోనుకు గల మారు పేరేమిటి?
ⓐ లెబ్బయి
ⓑ యోహాను
ⓒ పేతురు
ⓓ అంద్రెయ
Result: