1. లోతు తన "కన్నులెత్తి" ఏ ప్రాంతమంతటిని చూచెను?
2. అబ్రాహాము "కన్నులెత్తి" చూడగా పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఏమి కనబడెను?
3. యోసేపు సహోదరులు "కన్నులెత్తి" చూడగా ఎవరైన మార్గస్థులు వచ్చుచుండిరి?
4. యాకోబు "కన్నులెత్తి" చూడగా ఏశావు ఎంతమంది మనుష్యులు వచ్చుచుండిరి?
5. ఎవరు పొలములో ధ్యానింప వెళ్ళి "కన్నులెత్తి" చూడగా ఒంటెలు వచ్చుచుండెను?
6. ఎవరు సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు "కన్నులెత్తి" ఐగుప్తీయులను చూచి మిక్కిలి భయపడిరి?
7. బిలాము "కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ యొక్క వేటి చొప్పున వచ్చుట చూచెను?
8. దేని కొరకు కీర్తనాకారుడు కొండల తట్టు "కన్నులెత్తు"చుండెను?
9. "కన్నులెత్తి" ఎటు చూడమని యెహోవా సెలవిచ్చెను?
10. యెహోషువ ఏ ప్రాంతము వైపు "కన్నులెత్తి"చూడగా దూసిన కత్తి చేతపట్టుకొని యున్న ఒకడు నిలిచియుండెను?
11. ఆకాశము వైపు "కన్నులెత్తి"యేమి కలిగిన విగ్రహమును చేసికొనకూడదని యెహోవా సెలవిచ్చెను?
12. "కన్నులెత్తి"పొలములను చూడుడి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని యేసు ఎవరితో చెప్పెను?
13. "కన్నులెత్తి" చూడుము, మన యొక్క వేటి కొరకు జనములు రాజులు కూడుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చెను?
14. ఆకాశము వైపు "కన్నులెత్తు"టకైనను ధైర్యము చాలక రొమ్ముకొట్టుకొనుచున్నదెవరు?
15. యేసు ఆకాశము వైపు "కన్నులెత్తి" వేటిని ఆశీర్వదించెను?
Result: