①. Drought అనగా అర్ధము ఏమిటి?
② మొట్టమొదటి "కరువు" ఏ దేశములో వచ్చెను?
③ ఎవరి కాలములో మరియొక "కరువు" కనాను దేశములో వచ్చెను?
④. యేడుసంవత్సరములు ఎక్కడ "కరువు" వచ్చునని దేవుడు కల ద్వారా రాజుకు తెలిపెను?
⑤ న్యాయాధిపతులు ఏలిన కాలములో ఎక్కడ "కరువు"వచ్చెను?
⑥. ఏలీయా ఆహాబుకు చెప్పిన ఘోరమైన "క్షామము(కరువు) ఎక్కడ వచ్చెను?
⑦. ఏడుసంవత్సరములు దేశములో "క్షామము(కరువును) యెహోవా రప్పించుచున్నాడని ఎవరు తాను బిడ్డను బ్రదికించిన తల్లితో చెప్పెను?
⑧ విడువకుండా మూడుసంవత్సరములు "కరువు"కలుగగా ఎవరు యెహోవాకు మనవి చేసెను?
⑨. ఎలీషా కాలములో షోమ్రోనులో వచ్చిన మొదటి "కరువుకు"యెహోవా ఎవరి దండునుండ వారికి సమృద్ధి దయచేసెను?
①⓪ "క్షామ (కరువు) కాలమున యెహోవా నిన్ను మరణము నుండి తప్పించునని ఎవరు యోబుతో అనెను?
①①. ధేనిలో కరువు"వచ్చియుండగా మూడవభాగము తెగులుచేత మరణమవునని యెహోవా అనెను?
①②. "క్షామము(కరువు)"చేత ఐగుప్తు దేశములో యున్న యూదా వారందరు క్షీణించిపోవుదురని ఎవరు ప్రవచించెను?
①③. షోమ్రోనులో గొప్ప"క్షామము(కరువు)కలిగియుండగా దేని యొక్క తల ఎనుబదిరూపాయలకు అమ్మబడెను?
①④. షోమ్రోనులో సిరియనులుఎలా ముట్టడి వేయుట వలన"క్షామము(కరువు) గొప్పగా ఉండెను?
①⑤. ."క్షామము(కరువు)"వలన షోమ్రోనులో ఎంత పావురపు రెట్ట అయిదురూపాయలకు అమ్మబడెను?
Result: