Bible Quiz in Telugu Topic wise: 243 || తెలుగు బైబుల్ క్విజ్ ("కలవరపడుట" అను అంశము పై బైబిల్ క్విజ్)

①. నిర్దోషులు ఎవరి స్థితి చూచి "కలవరపడుదురు"?
Ⓐ విశ్వాసులు
Ⓑ నీతిమంతుల
Ⓒ భక్తిహీనుల
Ⓓ అన్యాయస్థుల
②. ఎవరి విగ్రహములు యెహోవా సన్నిధిని "కలవరపడును"?
Ⓐ ఐగుప్తియుల
Ⓑ ఫిలిష్తీయుల
Ⓒ ఏదోమీయుల
Ⓓ మోయబీయుల
3. దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు "కలవరపడక"మని దానియేలు ఎవరితో చెప్పెను?
ⓐ కోరెషు
Ⓑ దర్యా వేషు
Ⓒ నెబుకద్నెజరు
Ⓓ బెల్తెషాజరు
④. యెహోవా ఎవరి రథములను, సర్వసేనను "కలవరపరచ"గా తన రథము దిగి కాలినడకను పారిపోయెను?
Ⓐ యాబీను
Ⓑ సీసెరా
Ⓒ హెబెరు
Ⓓ ఎగ్లోను
⑤. సౌలు తనయొద్దనున్న జనులందరు రాగా ఎవరు "కలవరపడి" ఒకరి నొకరు హతము చేసికొనుచుండిరి?
Ⓐ అమ్మోనీయులు
Ⓑ మోయాబీయులు
Ⓒ అమోరీయులు
Ⓓ ఫిలిష్తీయులు
⑥. నీవు నా కన్నులు మూతపడనీయవు నేను "కలవరపడుచు" మాటలాడలేక యున్నానని ఎవరు పలికెను?
Ⓐ మోషే
Ⓑ ఆసాపు
Ⓒ కోరహు కుమారులు
Ⓓ దావీదు
⑦. బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయముచేత నేను "కలవరపడుచు"న్నానని ఎవరు పాడెను?
Ⓐ దావీదు
Ⓑ సొలొమోను
Ⓒ కోరహు కుమారులు
Ⓓ ఏతాను
⑧. మూగకుక్కలు మొరుగలేరు, "కలవరించుచు" పండుకొనువారు ?
Ⓐ నిద్రాసక్తులు
Ⓑ మత్తిల్లుదురు
Ⓒ సోమరులు
Ⓓ జ్ఞానవంతులు
⑨. దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను "కలవరపరచెన"ని ఎవరు పలికెను?
Ⓐ సౌలు
Ⓑ సమూయేలు
Ⓒ యోబు
Ⓓ యిర్మీయా
①⓪. యేసే క్రీస్తని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను ఎవరు కలవరపరచెను?
Ⓐ సౌలు
Ⓑ పేతురు
Ⓒ అనన్యా
Ⓓ స్తెఫను
11. మిమ్మును "కలవర"పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలని ఏ సంఘముతో పౌలు చెప్పెను?
Ⓐ ఫిలిప్పీ
Ⓑ స్తెఫను
Ⓒ కొరింథీ
Ⓓ గలతీ
①②. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన "కలవరపడిన"ఎవరికి శ్రమయు కలుగును?
Ⓐ జనములకు
Ⓑ దూతలకు
Ⓒ యాజకులకు
Ⓓ రాజులకు
①③. ఏ నాయకులు కలవరపడుదురు?
Ⓐ మోయాబు
Ⓑ ఏదోము
Ⓒ ఇశ్రాయేలు
Ⓓ సిరియా
①④. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును ఎవరిని "కలవరపరచుట"కును యెహోవా బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును?
Ⓐ ఐగుప్తు నివాసులను
Ⓑ ఇశ్రాయేలు నివాసులను
Ⓒ సిరియా నివాసులను
Ⓓ బబులోను నివాసులును
①⑤. మరియ ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు ఎవరు చూచి "కలవరపడి" ఆత్మలో మూలిగెను?
Ⓐ యోహాను
Ⓑ యేసు
Ⓒ పేతురు
Ⓓ యాకోబు
Result: