1. ఎవరు కలహము రేపును?
2 . ఏమి గలవాడు కలహము రేపును?
3 . కలహారంభము నీటి గట్టున పుట్టు ఏమియై యున్నది?
4 . ఎవడు కలహము పుట్టించును?
5. కలహప్రియుడు ఎటువంటివాడు?
6 . ఎవని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి?
7 . కలహము పుట్టించు కలహప్రియుడు అగ్నికి గల వేటివలె నుండెను?
8 . ఎవరెవరి పశువుల కాపరులకు కలహము పుట్టెను?
9 . మార్గమందు కలహపడవద్దని ఎవరు తన సహోదరులతో చెప్పెను?
10 . ఎవరు చేయు కలహములలో పడకుండా యెహోవా విడిపించును?
11 . కలహము కలిగిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఏమి తినుట మేలు?
12 . దూరముగా నుండుట నరులకు ఏమై యున్నది?
13 . ఏ సంఘములో కలహములు కలవని పౌలునకు తెలియవచ్చెను?
14 . కలహపడుచు వివాదము చేయుచు చేయు ఏది యెహోవాకు అనుకూలము కాదు?
15 . ఏమి గలవానిని తోలివేసిన యెడల కలహములు మానును?
Result: