Bible Quiz in Telugu Topic wise: 246 || తెలుగు బైబుల్ క్విజ్ ("కాపరులు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1Q. యూదా దేశములో కొందరు గొర్రెల "కాపరులు" ఎక్కడ ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండెను?
A అరణ్యములో
B సత్రములో
C పొలములో
D పశుశాలలో
2 Q. "గొర్రెల కాపరుల" చుట్టు ఏమి ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి?
A అగ్ని
B చంద్రుడు
C నక్షత్రములు
D ప్రభువు మహిమ
3Q. ఎవరి బీడు భూమిని విదేశీయులైన "కాపరులు" అనుభవింతురు?
A సుతించిన వారి
B గర్వించిన వారి
C నమ్మిన వారి
D జ్ఞానుల
4 Q. "కాపరులు" ఏమై యెహోవాయొద్ద విచారణచేయరు?
A జ్ఞానవంతులై
B అవివేకులై
C మూర్ఖులై
D పశుప్రాయులై
5 Q. తమ కడుపు నింపుకొను ఏ కాపరులకు శ్రమ?
A ఇశ్రాయేలీయుల
B ఏదోమీయుల
C అమ్మోనీయుల
D కనానీయుల
6. అష్షూరు రాజా, నీ కాపరులు --------
A పారిపోయిరి
B నీరసించిరి
C మతిలిరి
D నిద్రపోయిరి
7 Q. ఏ ప్రాంతము గొర్రెల "కాపరులు" దిగు మేతస్థలమగును?
A ఏడారి ప్రాంతము
B అరణ్య ప్రాంతము
C సముద్ర ప్రాంతము
D పర్వత ప్రాంతము
8 Q. గొర్రెల "కాపరి" గా ఉన్నప్పుడు దేవునిచే పిలువబడిన ప్రవక్త ఎవరు?
A యోనా
B ఆమోసు
C హబక్కూకు
D హగ్గయి
9 Q. గొర్రెల" కాపరులు" తమతో ప్రభువు దూత చెప్పినట్టుగా ఏమి చేయుచు తిరిగివెళ్లిరి?
A ప్రభువు మాట విన్నారు
B విన్నది చూసారు
C దేవుని మహిమ పరచారు
D స్తోత్రము చెల్లించారు
10. గెరారు లోయలో గెరారు కాపరులు ఎవరి కాపరులతో జగడమాడిరి?
A ఇస్సాకు
B అబ్రాహాము
C లోతు
D యాకోబు
11. గెరారు లోయలో గెరారు కాపరులు ఎవరి కాపరులతో జగడమాడిరి?
A ఇస్సాకు
B అబ్రాహాము
C లోతు
D యాకోబు
12. యెహోవా - నా ప్రజలు త్రోవతప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి"కాపరులు" ఎక్కడకి వారిని తోలుకొని పోయి, వారిని త్రోవ తప్పించిరి?
A కొండల మీదకు
B జనసమూహంలోకి
C అరణ్యములలోకి
D మైదానములలోకి
13 "కాపరులు" లేకుండ నా గొర్రెలు ఏమై, సకలమైన అడవిమృగములకు ఆహారమాయెను?
A దోపుడు సొమ్మయి
B నిరాశియులై
C కలిమి లేనివారై
D బలవంతులై
14. యెహోవా తమ గొర్రెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱలను వెదకి, ఏ దినమందు నేను వాటిని తప్పిస్తాను?
A పండుగ దినమందు
B మహిమ దినమందు
C యుద్ధ దినమందు
D చీకటిగల మబ్బుదినమందు
15 Q. తన మందలో తొలిచూలున పుట్టినవాటిలో క్రొవ్విన కొన్ని గొర్రెలను దేవునికి అర్పణగా తెచ్చిన కాపరి ఎవరు?
A కయీను
B హేబేలు
C ఆదాము
D అబ్రాహాము
Result: