Bible Quiz in Telugu Topic wise: 247 || తెలుగు బైబుల్ క్విజ్ ("కారల్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్)

1 Q. కారల్స్ (carols) అనగా అర్ధమేమిటి?
A ప్రార్ధనా గీతము
B ఆనందముతో పాడే పాట
C స్తుతిగానము
D పైవన్నియు
2 Q. పరిశుద్ధగ్రంధములో మొదట కారల్ పాట పాడినది ఎవరు?
A జ్ఞానులు
B గొర్రెలకాపరులు
C దూత - పరలోకసైన్యసమూహము
D పరలోకపెద్దలు
3 Q. యేసుక్రీస్తు పుట్టిన దినమున ఎక్కడ కారల్ పాట పాడారు?
A నజరేతు
B గాలిలయ
C బెత్లహేము
D ఐగుప్తు
4Q.ఏ శతాబ్దములో కారల్ పాట పాడడము జరిగింది?
A.పదునాలుగు
B పదమూడు
C పదిహేను
D పదవ
5Q. గ్రీక్ లోని ఏ మందిరములో లాటిన్ భాషలో కారల్ పాట పాడారు?
A సెయింట్ పీటర్
B సెయింట్ పౌలు
C ఆర్థోపెడిక్
D సెయింట్ లూయిస్
6. వెయ్యవ సంవత్సరములో ఎన్ని కారల్ పాటలను వ్రాయడము జరిగింది?
A 129
B 136
C 143
D 132
7Q.1223 వ సంవత్సరములో ఇంగ్లాండు వాళ్ళు కారల్ పాటను ఎలా పాడారు?
A రాగయుక్తముగా
B వాయిద్యములతో
C కోరాస్ గా
D ఒంటరిగా
8: 10వ సంవత్సరము నుండి ఎవరెవరి గురించి కారల్ పాటపాడడము జరిగింది?
A జ్ఞానులు
B గొర్రెల కాపరులు
C బెత్లహేము
D మరియ: యేసు
9Q. మరియ, యేసుల గురించి పాడే కారల్ పాటను ఏమంటారు?
A కుటుంబకీర్తన
B యాత్ర కీర్తన
C మందిరకీర్తన
D మంచికీర్తన
10: 80వ సంవత్సరములో ఏ దేశము వారు కారల్ పాటలను సేకరించారు?
A ఇటలీ
B జర్మనీ
C ఇంగ్లాండ్
D స్పెయిన్
11: న్యూరల్ పాటలను సేకరించిన ఇంగ్లాండ్ వారు ఎవరు?
A విలియమ్ శాండీ
B డేవిస గిల్బర్ట్
C పై ఇద్దరూ
D పైవారెవరూ కాదు
12. ఎవరు ఎక్కువగా కారల్ పాటలను పాడేవారు?
A ఆసియన్లు
B ఇండియన్లు
C ఆఫ్రికన్లు
D యూరోపియన్లు
13Q. యేసుక్రీస్తు పుట్టిన రోజును యూరోపియన్లు ఎప్పుడు జరుపుకుంటారు?
A డిసెంబర్ 22
B డిసెంబర్ 26
C డిసెంబర్ 20
D డిసెంబర్ 25
14. న్యూరల్స్ ను ఏమని అంటారు?
A Good king rainbow
B Good king krystlae
C Good King Wenceslas
D Good king George
15: Q. కారల్ పాటలు పాడే వారిని లాటిన్ భాషలో ఏమంటారు?
A Wits
B walls
C wins
D waits
Result: