1. కావలి అనగా ఎవరు?
2. యెహోవా మందిరము యొక్క ద్వారములకు కావలి యుండుటకు ఏమి వేసిరి?
3. తూర్పు తట్టు కావలి ఎవరికి పడెను?
4. వివేకముగల ఆలోచన కర్తయైన జెకర్యాకు ఎక్కడ కావలి పడెను?
5. దక్షిణపుతట్టు కావలి ఎవరికి పడెను?
6. దేవుని మందిరపు, ప్రతిష్టితవస్తువుల బొక్కసములకు కావలిగా ఎవరు యుండెను?
7. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలికాయువారు మేలుకొనియుండుట ఏమిటి?
8. మొదటి రెండు కావలిలు దాటి పట్టణపు ఇనుప గవిని యొద్దక దూత ఎవరిని వదిలెను?
9. పట్టణములో తిరుగు కావలివారు ఎవరిని కొట్టి గాయపరచిరి?
10. ఏ గోపురము మీద కావలివారు నిలిచియుండిరి?
11. ఎవరి భయము చేత నెహెమ్యా రాత్రింబగళ్ళు కావలి యుంచెను?
12. ఓబేదెదోము కుమారులు ఎవరి ఇంటికి కావలి యుండెను?
13. ఎక్కడి కావలి వారు షూలమ్మితి వస్త్రమును దొంగిలించిరి?
14. ఎవరి పర్వతముల మీద కావలి వారు యెహోవా వద్దకు పోదము రండని కేక వేసే దినము నిర్ణయించబడెను?
15. ఎవరి ప్రాకారముల మీద యెహోవా కావలి వారిని యుంచెను?
Result: