Bible Quiz in Telugu Topic wise: 252 || తెలుగు బైబుల్ క్విజ్ ("కిటికీ" అనే అంశము పై క్విజ్)

1. ఏ పట్టణములో పక్షుల శబ్దములును "కిటికీలలో" వినబడును?
ⓐ నీనెవె
ⓑ ఎదోము
ⓒ సిరియ
ⓓ మోయాబు
2. ఎవరు నీతి తప్పి విస్తారమైన "కిటికీలు" చేసుకొనెను?
ⓐ మనషే
ⓑ షల్లూము
ⓒ యెహూ
ⓓ యరొబాము
3. ఓడకు"కిటికీని" చేసి పై నుండి ఎంత క్రిందికి ముగించమని యెహోవా నోవహుతో చెప్పెను?
ⓐ జానెడు
ⓑ అంగుళము
ⓒ మూరెడు
ⓓ అడుగు
4. ఏ కర్రలతో సొలొమోను లెబానోను అరణ్యపు నగరు "కిటికీలను"చేయించెను?
ⓐ తుమ్మకర్ర
ⓑ చితిసారకపు మ్రాను
ⓒ తాళవృక్ష
ⓓ దేవదారు
5. ఎప్పుడు "కిటికీలలో" నుండి చూచువారు కావలేక యుందురు?
ⓐ దురవస్థలో
ⓑ కష్టకాలములో
ⓒ దుర్దినములో
ⓓ ఆపదలలో
6. ఏమి చేయుటకై మరణము మన "కిటికీలను" ఎక్కుచున్నది?
ⓐ పతనము
ⓑ నాశనము
ⓒ చంపుటకు
ⓓ త్రొక్కుటకు
7. ఎవరు వచ్చినట్లు బలమైన గొప్ప సమూహము "కిటికీలలో" గుండ జొరబడుచున్నవి?
ⓐ దొంగలు
ⓑ మిడతలు
ⓒ జోరీగలు
ⓓ దోచుకొనువారు
8. చచ్చిన ఎవరిని అతని తల్లి "కిటికీలో" నుండి చూచెను?
ⓐ అబీమెలెకును
ⓑ సీసెరాను
ⓒ అబ్షాలోమును
ⓓ అబ్నేరును
9. దావీదు సౌలు నుండి తప్పించుకొనునట్లు ఎవరు అతనిని "కిటికీ" గుండా దింపెను?
ⓐ యోనాతాను
ⓑ హూషై
ⓒ మీకాలు
ⓓ మేరబు
10. అల్లిక "కిటికీలో" నుండి చూడగా ఎవరి మధ్య బుద్ధిలేని పడుచువాడొకడుండెను?
ⓐ వివేకములేని
ⓑ మూర్ఖుల
ⓒ మూడుల
ⓓ జ్ఞానములేని
11. నగరు "కిటికీలు" ఎన్ని వరుసలు ఒకదానికొకటి యెదురుగా నుండెను?
ⓐ మూడు
ⓑ నాలుగు
ⓒ ఆరు
ⓓ ఎనిమిది
12. దేవుని మందిరము గదుల "కిటికీలు"వేటివలె రూపింపబడినవి?
ⓐ ఖర్జూరపు చెట్లువలె
ⓑ ఒలీవ చెట్లవలె
ⓒ ద్రాక్షా తీగవలె
ⓓ అంజూరపు చెట్లువలె
13. కరవు తీరి ఆమ్మబడు ఆహారమును గూర్చి ఎవరు చెప్పినపుడు రాజు యొక్క అధిపతి యెహోవా ఆకాశపు "కిటికీలు"తెరచినను అలాగు జరుగునా అని అనెను?
ⓐ ఏలీయా
ⓑ ఏలీ
ⓒ ఎలీషా
ⓓ ఎలీషామా
14. తన ఇంటి పైగది "కిటికీలు"ఏ తట్టు తెరచుకొని యుండగా దానియేలు దేవుని ప్రార్ధించెను?
ⓐ షోమ్రోను
ⓑ తూర్పు
ⓒ తిర్సా
ⓓ యెరూషలేము
15. ప్రియుడైన క్రీస్తు"కిటికీ" యొక్క దేని గుండా తొంగి చూచుచుండెను?
ⓐ పరదా
ⓑ ఖాళీ
ⓒ రంధ్రము
ⓓ కంత
Result: